Rare Nagamani Video Watch Here: నాగమణి అనేది ఒక పురాతనమైన వజ్రం ఇది పాముల తలపై ఉండే అరుదైన వజ్రంగా చెప్పుకుంటారు. భారతీయ పురాణాల్లో జానపద కథల్లో అనేక వాటిల్లో వీటి గురించి ఎంతో క్లుప్తంగా వివరించారు. సాంస్కృతిలో నాగమణి అంటే నాగ అంటే పాము, మణి అంటే అరుదైన రత్నంగా చెప్పుకుంటారు. కాబట్టి దీనిని పాముకు సంబంధించిన రత్నంగా చెప్పుకుంటారు. ఈ రత్నాలు కేవలం కొన్ని అరుదైన జాతులకు సంబంధించిన నాకు పాములకు సంబంధించిన తలలపై మాత్రమే పెరుగుతాయట. అంతేకాకుండా ఇవి పాము శక్తిని బట్టి రంగులను కలిగి ఉంటాయని సమాచారం. కొన్ని పాములకు సంబంధించిన రత్నాలు చాలా ప్రకాశవంతంగా ఉంటే.. మరికొన్ని పాములకు సంబంధించిన రత్నాలు నలుపు రంగులో కనిపిస్తూ ఉంటాయి.
ఈ నాగమణి రత్నాన్ని అతి శక్తివంతమైనదిగా భావిస్తారు. దీనిని పూర్వం కేవలం రాజవంశీకులు మాత్రమే ధరించేవారట. అంతేకాకుండా ఇందులో అతీంద్రియ శక్తులు ఉంటాయని ఇప్పటికీ చాలామంది నమ్ముతూ ఉంటారు. దీనిని మన పూర్వీకులు ఒక అరుదైన, విలువైన రత్నంగా కూడా చెప్పుకునే వారి. అతి శక్తివంతమైన పాములకు సంబంధించిన నాగమణి ఎంతో ప్రకాశవంతంగా మెరుస్తుంది. అలాగే దీనిని అదృష్టం, సంపద, రక్షణకు సూచికగా భావించేవారు. ముఖ్యంగా రాజులు యుద్ధాలు చేసే క్రమంలో దీనిని ధరించి వెళ్లే వారట.. ఇలా యుద్ధానికి వెళ్తే తప్పకుండా విజయం సాధించేవారని అప్పటి పురాణాల్లో పేర్కొన్నారు. అందుకే చాలామంది రాజ వంశీకులు అప్పటినుంచి ఇప్పటివరకు ఈ నాగరత్నం ధరించడం ఒక ఆనవాయితీగా వస్తోంది.
నాగమణిని ధరించడమే కాకుండా చాలామంది మెడలో లాకెట్‌గా కూడా వేసుకుంటారు. ఇలా వేసుకోవడం వల్ల దీర్ఘకాలిక వ్యాధులు ఏవైనా తొలగిపోతాయని పూర్వీకుల నమ్మకం. కొంతమంది నాగమణిని ఇప్పటికీ విక్రయిస్తున్నారు. తరచుగా సోషల్ మీడియాలో నాగమణికి సంబంధించిన వీడియోలు విపరీతంగా వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా మనం కొంతమంది యువకులు పాము తలను కట్ చేసి.. అందులో నుంచి నాగమణి వజ్రాన్ని తీయడం మనం వీడియోలో చూసాం.. అంతేకాకుండా కొంతమంది పాము తల నుంచి నేరుగా వజ్రాల్ని తీసి రైతులకు విక్రయించడానికి సంబంధించిన వీడియోలు కూడా చేశాను. అయితే ఇటీవల నాగమణికి సంబంధించిన అరుదైన ఓ వీడియో వైరల్ గా మారింది..
ఈ వీడియోలో నేరుగా కొంతమంది సోషల్ మీడియాలో నాగమణికి సంబంధించిన వీడియోను పోస్ట్ చేసి దాని కింద వారి కాంటాక్ట్ నెంబర్‌ని ఇచ్చారు. అంతేకాకుండా నాగమణి ఫర్ సేల్ అని క్యాప్షన్ రాసి పెట్టారు. సాధారణంగా నాగమణులు చాలా అరుదుగా లభిస్తూ ఉంటాయి. అయితే ఈ పాము వజ్రానికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోను నాగమణి అరుదైన రంగులో ఉండడం మీరు చూడవచ్చు. అంతేకాకుండా ఒక ప్రత్యేకమైన ఆకారాన్ని కలిగి.. మెరుస్తూ కనిపించడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ వీడియోను ఓ యూట్యూబ్ ఛానల్ నుంచి పోస్ట్ చేశారు.. ఇప్పటివరకు దీనిని కొన్ని వేల మందికి పైగా నెటిజన్స్ వీక్షించినట్లు తెలుస్తోంది.
Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్ అవుతారు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









