Romance Full Video: ఇదేం పార్కురా నాయనా.. ఎక్కుడ చూసిన రొమాన్స్‌యే.. వీడియో మీరు కూడా చూడండి!

Couple Romance In Park Video: డీల్లీ పార్క్‌లో యువతి, యువకలు చేస్తున్న దారుణం గురించి ఓ యూట్యుబర్‌ సోషల్ మీడియాలో వీడియో షేర్‌ చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Mar 2, 2025, 09:07 AM IST
Romance Full Video: ఇదేం పార్కురా నాయనా.. ఎక్కుడ చూసిన రొమాన్స్‌యే.. వీడియో మీరు కూడా చూడండి!

Couple Romance In Park Full Video Watch Now: ప్రస్తుతం సోషల్ మీడియాలో రొమాంటిక్‌ వీడియోలు ఎక్కువగా వైరల్‌ అవుతున్నాయి. గతంలో ఎక్కువగా జంతువులకు సంబంధించిన వీడియోలు వైరల్‌ అయిన సంగతి తెలిసిందే.. ప్రస్తుతం చాలా మంది ఎక్కువగా ఇలాంటి వీడియోలనే చూసేందుకు ఇష్టపడుతున్నారు. దీంతో ఎక్కువగా యువతి, యువకులకు సంబంధించి వీడియోలు వైరల్‌ అవుతున్నాయి. గతంలో డిల్లీ మెట్రోలో ప్రేమ జంట చేసిన హంగామాకు సంబంధించిన అనేక వీడియోలు వైరల్‌ అయిన సంగతి తెలిసిందే.. అయితే ఈ రోజు డిల్లీ పార్క్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతోంది. ఇంతకీ ఈ వీడియో ఏంటో? పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..

Add Zee News as a Preferred Source

గతంలో డిల్లీ మెట్రోలో చాలా మంది యువతి, యువకులు ఒకరికి ఒకరు హగ్ చేసుకోవడం, అందరూ చూస్తుండగానే రొమాన్స్‌ చేయడానికి సంబంధించిన చాలా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం డిల్లీ పార్క్‌కు సంబంధించి ఓ వీడియో విపరీతంగా వైరల్‌ అవుతోంది. ఈ వీడియో వివరాల్లోకి వెళితే.. ఓ యూట్యుబర్‌ డిల్లీలోని ఓ పార్క్‌లోకి వీడియో తీస్తూ ఎంట్రీ అవుతాడు. ఇంతలోనే అతడికి ఓ జంట రొమాన్స్‌ చేసుకోవడం కనిపిస్తుంది. అంతేకాకుండా ఇలాగే పార్క్‌లో ముందుకు వెళ్తూ ఉంటాడు. అయితే ఇలా వెళ్తున్న కొద్ది చాలా జంటలు ఒకరి ఒకరు రొమాన్స్‌ చేసుకుంటూ ఉండడం మీరు గమనించవచ్చు.

ఇలా ఆ యూట్యుబర్‌ డిల్లీలో ఉండే ఓ పార్క్‌ను మొత్తం చిక్రికరించి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. అయితే దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతోంది. అయితే ఈ పార్కులో అందరూ రొమాన్స్‌ చేసుకోవడం చూసి నెటిజన్స్‌ తెగ ఆశ్చర్యపోతున్నారు. చాలా మంది ఈ వీడియోను చూసి ఫైర్‌ అవుతున్నారు. పార్క్‌లో ఇలా చేయడం చాలా తప్పని.. పబ్లిక్‌ ప్రదేశాల్లో ఇలా చేసేవారికి తప్పకుండా శిక్షించాలని నెటిజన్స్‌ కామెంట్స్‌ రూపంలో వ్యక్తం చేస్తున్నారు. 

Also Read: Huge King Cobra Video: వీడే అసలైన మగాడ్రా బామ్మర్ది.. 10 అడుగుల కింగ్ కోబ్రాను ఉత్తి చేతులతో పట్టుకున్నాడు.. వీడియో చూశారా?

ప్రస్తుతం ఇలా వైరల్‌ అవుతున్న వీడియోను @Delhi Tour అనే యూట్యుబ్ ఛానెల్‌ నుంచి పోస్ట్‌ చేశారు. ఇప్పటి వరకు ఈ వీడియోను 6.7 మిలియన్‌ నెటిజన్స్‌ కంటే ఎక్కువ వీక్షించారు. అంతేకాకుండా కొన్ని వేలకు పై మంది సోషల్ మీడియా వినియోగదారులు దీనికి లైక్‌ చేశారు. అలాగే కొంతమంది నెటిజన్స్‌ వారి అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో వ్యక్తం చేస్తున్నారు. 

Also Read: Huge King Cobra Video: వీడే అసలైన మగాడ్రా బామ్మర్ది.. 10 అడుగుల కింగ్ కోబ్రాను ఉత్తి చేతులతో పట్టుకున్నాడు.. వీడియో చూశారా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Dharmaraju Dhurishetty

జీ తెలుగు న్యూస్‌లో దురిశెట్టి ధర్మరాజు సబ్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనకి తెలుగు మీడియా రంగంలో దాదాపు నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ వివిధ అంశాలకు సంబంధించిన తాజా వార్తలను రాస్తారు. 

...Read More

Trending News