Add Zee Business As A Preferred Source
App

Cobra Video: వామ్మె.. టాయిలెట్ కమోడ్‌లో పడగ విప్పి కూర్చున్న నాగుపాము.. వీడియో..

Poisonous Cobra Video Watch: ప్రస్తుతం కమోడ్‌లో దూరిన పాము కు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో పడకవిప్పి అత్యంత ప్రమాదకరమైన ఆ నాగుపాము కెమెరా వైపు చూస్తూ ఉండడం మీరు గమనించవచ్చు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.

Cobra Video: వామ్మె.. టాయిలెట్ కమోడ్‌లో పడగ విప్పి కూర్చున్న నాగుపాము.. వీడియో..
Image Credit: Souce: Zee Telugu News

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..

Read More