Pottelu Sheep Attack on Teen Girl funny Video: సాధారణంగా రోడ్ల మీద ఆవులు, మేకలు, పొట్టెలు, గెదెలు సంచచరిస్తుంటాయి. రోడ్డున వచ్చి పోయే వాళ్లు వీటికి ఏదైన ఆహారం పెడుతుంటారు. అంతే కాకుండా.. మరికొందరు వాటిని ఎవరైన ఆపద కల్గిస్తే మాత్రం అస్సలు ఊరుకోరు. కొందరు జంతువుల్ని గ్రామాలమీద దేవుడి పేర్లతో వదిలేస్తారు.
ఈ క్రమంలో ఇటీవల మూగ జీవాలు తరచుగా రోడ్డుపైన వస్తు వెళ్తున్న వారి మీద దాడులు చేస్తున్నారు. ఇటీవల ఆవులు, ఎద్దులు.. బాటసారుల మీదకు దాడులు చేసిన ఘటనలు వార్తలలో చూశాం. అంతే కాకుండా.. కోతులు కూడా రోడ్డుపైన వెళ్తున్న వారి మీద దాడులు చేస్తాయి. ఈ క్రమంలో ప్రస్తుతం ఒక పొట్టెలు యువతికి చుక్కలు చూపించింది. అది ఆమెను పరిగెత్తించి మరీ దాడి చేసింది.
நல்லா வளர்த்து வெச்சிருக்காங்க ??? pic.twitter.com/TIEliuTWGr
— ஆதிரன் ?? ⚫? (@Aathiraj8586) April 20, 2025
యువతి ఒక చెట్టు ఎక్కిన కూడా ఆమెను వదల్లేదు. అంతేకాకుండా.. ఆ చెట్టు మీద కూడా ఎగిరి .. ఎగిరి మరీ ఆమె బ్యాక్ బంప్ ను పలు మార్లు తన కొమ్ములతో కుమ్మేసింది. పాపం.. యువతి ఇంకా పైకి చెట్టేక్కేందుకు నానా తంటాలు పడింది. మొత్తంగా పొట్టెలు మాత్రం యువతికి చెట్టుపైన చుచ్చు పోయించినంత పనిచేసింది. అక్కడున్న వాళ్లు కూడా పొట్టెలును చూసి అట్నుంచీ అటే పారిపోయారు.
ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు పొరపాటు ఆమె పొట్టెలుకు దొరికితే.. ఆమెకు చుక్కలే అంటే కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు పాపం.. ఆమె బ్యాక్ బంప్ ను మాత్రం పొట్టెలు భలే టార్గెట్ చేసుకుందని ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter









