Viral Video: వావ్.. బాలీవుడ్ పాటకు మాస్ స్టెప్పులు వేసిన నిండు గర్భిణి.. నెట్టింట హల్ చల్ చేస్తున్న వీడియో..

Sonam Dahiya Dance video:  సోనమ్ దహియా బాలీవుడ్ పాటకు అదిరిపోయే  విధంగా స్టెప్పులు వేస్తుంది. దీంతో అక్కడున్న వారంత ఎంతో ఆశ్చర్యానికి గురౌతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది.

Written by - Inamdar Paresh | Last Updated : May 9, 2025, 03:26 PM IST
  • డ్యాన్స్ చేస్తున్న ప్రెగ్నెంట్ మహిళ..
  • ఆశ్చర్యపోతున్న నెటిజన్లు..
Viral Video: వావ్.. బాలీవుడ్ పాటకు మాస్ స్టెప్పులు వేసిన నిండు గర్భిణి.. నెట్టింట హల్ చల్ చేస్తున్న వీడియో..

Pregnant uk woman dr sonam dahiya dance video: సాధారణంగా మహిళలకు  ప్రెగ్నెన్సీ అనేది పునర్జన్మలాంటిదంటారు.ఈ సమయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలంటారు. ముఖ్యంగా ప్రెగ్నెన్సీ కన్పామ్ అయినప్పటి నుంచి ప్రతి రోజు క్రమంగా శరీరంలో అనేక మార్పులు వస్తాయి. ఈ క్రమంలో ప్రస్తుతం మహిళలు ప్రెగ్నెన్సీ తెలియగానే డాక్టర్ దగ్గరకు వెళ్తుంటారు.

Add Zee News as a Preferred Source

 

డైట్, ప్రతిరోజు యాక్టివిటీస్ లు  డాక్టర్ లు చెప్పినట్లు పాటిస్తుంటారు. చాలా మంది మహిళలు ప్రెగ్నెన్సీ తర్వాత ఎంతో జాగ్రత్తగా ఉంటారు. అసలు బరువు ఎత్తడం, శరీరంకు ఇబ్బంది కల్గజేసే ఏపనులు కూడా చేయరు. ఈ క్రమంలో ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో.. యూఎస్ కు చెందిన డాక్టర్ సోనమ్ దహియా.. బాలీవుడ్ పాటకు డ్యాన్స్ చేస్తుంది .

ఆమె నిండు గర్భిణి అయిన కూడా మాస్ స్టెప్పులు వేస్తుంది. అయితే.. చాలా మంది గర్భం ధరించినప్పుడు అపోహా పడిపోతుంటారు. కానీ.. గర్భిణులు యోగాలు, ఎక్సర్ సైజ్ లు చేయోచ్చని సదరు మహిళ చెప్పకొచ్చింది.

Read more: India-Pak War Video: ఉచ్ఛస్థితిలో ఆరుగ్రహాలు.. అప్పట్లో కురుక్షేత్రం.. ఇప్పుడు ఇండియా- పాక్ యుద్దం.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న పండితుడి వీడియో..

అయితే మహిళ మాత్రం ఉల్లాసంగా డ్యాన్స్ చేయడం వల్ల.. ప్రెగ్నెన్సీ సమయంలో నార్మల్ డెలీవరీ కావడం, అబార్షన్, బరువు తక్కువతో పిల్లలు పుట్టడం వంటి సమస్యలు ఉండవని చెబుతుంది. ఇది అన్ని విధాలుగా మంచిదని కూడా చెప్తుంది.ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.
 

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News