Principle and teacher mating in school office room video: కామాతురాణం న సిగ్గు.. న లజ్జ అన్న విధంగా .. కామంతో ఉన్నవాళ్లు కన్ను మిన్ను కానకుండా.. సమయం, సందర్భం లేకుండా రెచ్చిపోతుంటారు. మనుషుల్లా ఉన్న వారి ప్రవర్తన మాత్రం జంతువుల కన్నా హీనంగా ఉంటుంది. మన దేశంలో టీచర్ లు, ఉపాధ్యాయుల్ని ఎంతో గౌరవంగా చూస్తారు. తమ పిల్లలను చాలా మంది ఎంత డబ్బులు ఖర్చుపెట్టి అయిన సరే.. మంచి స్కూల్లో వేస్తుంటారు. పిల్లలకు స్కూల్ లో ఉపాధ్యాయులు, టీచర్లు.. మంచివిద్య, నడవడిక, బుద్దులు నేర్పిస్తారని అందుకు భావిస్తారు.
అయితే.. కొంత మంది టీచర్లు, ఉపాధ్యాయులు పవిత్రమైన తమ వృత్తి కే మాయని మచ్చలా మిగులుతున్నారు. స్కూల్ లకు తప్పతాగి వస్తుంటారు. స్కూల్ లో విద్యార్థినుల పట్ల, టీచర్ పట్ల నీచంగా ప్రవర్తిస్తుంటారు. లైంగికంగా వేధిస్తుంటారు. మరికొందరు లేడీస్టాఫ్ తో రోమాన్స్ కూడా చేస్తుంటారు. ఇటీవల చాలా చోట్ల ప్రిన్సిపాల్ లు లేడీ టీచర్ లతో లైంగిక సంబంధాలు పెట్టుకుంటున్న ఘటనలు వార్తలలో ఉంటున్నాయి. ఈ క్రమంలో తాజాగా.. మరోఘటన ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
प्रिंसिपल साहब बाबा साब और चाचा नेहरू के सामने
स्टाफ़ के साथ रंग रलियाँ मनाते पकड़े गए ?
कोई कार्यवाही होगी?☹️
आज़ाद भारत के पहले बलत्कारी प्रिंसिपल के आदर्श है! pic.twitter.com/qLuqk5huVZ
— आशीष व्यास (@ashishvyas__) March 6, 2025
ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో.. ప్రిన్సిపాల్, టీచర్లు ఇద్దరు ఆఫీసు రూమ్ లోనే రాసలీలల్లో మునిగిపోయారు. ఎవరైన వస్తారేమో.. అన్న భయం కూడాలేకుండా.. సీక్రెట్ గా యవ్వరంనడిపించారు. అంతేకాకుండా.. అక్కడే అంబేడ్కర్, నెహ్రుల ఫోటోలు కూడా ఉన్నాయి. చాలా మంది ఇలాంటి పాపిష్టి పనులు చేసేటప్పుడు.. పెద్ద వాళ్ల ఫోటోలు ఉంటే కాస్తంత సిగ్గుపడతారు.
గొప్ప వాళ్ల చూపిన మార్గంలో నడవాల్సింది పోయి.. ఇంత దరిద్రమైన పనులు చేస్తున్నామని కొంతరు సిగ్గుపడతారు. కానీ వీళ్లకు మాత్రం.. అబ్బే.. అలాంటి పట్టింపు కూడలేనట్టుంది. మొత్తంగా స్కూల్ లో టీచర్ అతనికి మాత్రం ఫుల్ కోపరేషన్ చేస్తుంది.
ప్రిన్సిపాల్ రోమాన్స్ చేస్తుంటే.. ఇతరులకు కన్పించకుండా..తన చీరను, శాలువను అడ్డుగా పెట్టి... కమాన్.. కానీయ్.. అన్న విధంగా ప్రవర్తించింది. మొత్తానికి స్కూల్ లో టీచర్, ప్రిన్సిపాల్ ల శృంగారంను ఎవరో సీక్రెట్ రికార్డు చేశారు. ప్రస్తుతం ఇది వైరల్ గా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter









