Add Zee Business As A Preferred Source
App

Venomous Python Snake 26 Eggs Video: 26 గుడ్లు పెట్టిన పెట్టిన కొండచిలువ.. స్నేక్ క్యాచర్ ఎలా పట్టుకున్నాడో చూడండి.. వీడియో మీకోసమే..

Venomous Python Snake 26 Eggs Video: ప్రస్తుతం సోషల్ మీడియాలో 26 గుడ్లు పెట్టిన ఓ కొండచిలువను స్నేక్యాచార్ రెస్క్యూ చేసి పట్టుకున్న వీడియో విపరీతంగా వైరల్ గా మారింది.. దీనిని చూసిన చాలామంది సోషల్ మీడియా వినియోగదారులు ఆశ్చర్యపోతున్నారు. అయితే ఈ వీడియోకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Venomous Python Snake 26 Eggs Video: 26 గుడ్లు పెట్టిన పెట్టిన కొండచిలువ.. స్నేక్ క్యాచర్ ఎలా పట్టుకున్నాడో చూడండి.. వీడియో మీకోసమే..
Image Credit: Souce: Zee Telugu News

About the Author

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..