Rainbow Snake Video: రైన్‌బో స్నేక్‌ ఎప్పుడైనా చూశారా? ఈ అరుదైన వీడియో మీ కోసమే..

Rainbow Snake Video Watch: సోషల్ మీడియాలో రైన్‌బో స్నేక్‌కి సంబంధించిన ఓ వీడియో విపరీతంగా వైరల్‌ అవుతోంది. దీనిని చూసిన నెటిజన్స్‌ ఆశ్చర్యపోతున్నారు. అయితే దీనికి సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకోండి. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Apr 11, 2025, 06:03 PM IST
Rainbow Snake Video: రైన్‌బో స్నేక్‌ ఎప్పుడైనా చూశారా? ఈ అరుదైన వీడియో మీ కోసమే..

Rainbow Snake Video Watch Here: సాధారణంగా పాములకు సంబంధించి వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతున్నాయి. ఇందులో చాలా వరకు వింత పాములకు సంబంధించిన వీడియోలు ఉండడం విశేషం.. నిజానికి కొన్ని పాములు భూమిపై చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటాయి. నిజానికి చాలా మంది కింగ్‌ కోబ్రాలకు సంబంధించిన పాములు, పెద్ద పెద్ద పైథాన్స్‌ స్నేక్స్‌ చూసి ఉంటారు. తాజాగా ఓ వీడియోలో వైరల్‌ అవుతున్న పాము వీటన్నింటికి చాలా భిన్నంగా ఉంటుంది. ఈ వీడియోలో మీరు జీవితంలో ఎప్పుడూ చూడని పామును చూడొచ్చు. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Add Zee News as a Preferred Source

ఈ వీడియోలో అరుదైన రైన్‌బో స్నేక్‌ చూడొచ్చు. సాధారణంగా ఇలాంటి పాములు చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటాయి. ఇందులో ఒక వ్యక్తి ఆ రైన్‌బో స్నేక్‌ను పట్టుకుని కెమెరా వైపు చూపించడం మీరు గమనించవచ్చు. ఆ వ్యక్తి పాము తల పట్టుకుని ఉండడం చూడొచ్చు. అంతేకాకుండా ఈ పాము కూడా నాలుకలను అటు, ఇటు కదపడం కూడా మీరు గమనించవచ్చు. ప్రస్తుతం ఈ సన్నివేశాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతోంది. దీనిని చూసిన నెటిజన్స్‌ ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు.

ఈ వీడియోకి సంబంధించిన వివరాల్లోకి వెళితే..దీనిని ప్రముఖ యూట్యుబ్‌ ఛానెల్‌ @JayPrehistoricPetsTV నుంచి పోస్ట్‌ చేశారు. దీనిని రైన్‌బో స్నేక్‌, మై లవ్‌ అనే క్యాప్షన్‌ పెట్టి పోస్ట్ చేశారు. ఈ 30 సెకండ్ల గల వీడియోను చూసి సోషల్ మీడియా వినియోగదారులు కామెంట్స్‌ చేస్తున్నారు. అంతేకాకుండా ఇప్పటి వరకు ఈ వీడియోను 25 లక్షల మంది కంటే ఎక్కువ నెటిజన్స్‌ లైక్‌ చేశారు. అంతేకాకుండా కోట్ల మంది వీక్షించారు. ఈ వీడియో గతంలో పోస్ట్‌ చేసిప్పటికీ ఇప్పుడు ట్రెండ్‌ అవుతూ వస్తోంది. 

Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్‌ అవుతారు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

About the Author

Dharmaraju Dhurishetty

జీ తెలుగు న్యూస్‌లో దురిశెట్టి ధర్మరాజు సబ్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనకి తెలుగు మీడియా రంగంలో దాదాపు నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ వివిధ అంశాలకు సంబంధించిన తాజా వార్తలను రాస్తారు. 

...Read More

Trending News