Add Zee Business As A Preferred Source
App

Nagmani Real Video: కింగ్ కోబ్రా తలపై అరుదైన నాగమణి.. ఎలా దగదగా మెరుస్తుందో చూడండి.. వీడియో..

Nagmani Real Video Watch: ప్రస్తుతం సోషల్ మీడియాలో నాగుపాము తలపై ఓ అరుదైన నాగమణి రత్నం ఉండడానికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో పాము తలపై భాగంలో ఓ రంగుతో కూడిన రత్నాన్ని చూడొచ్చు.

Nagmani Real Video: కింగ్ కోబ్రా తలపై అరుదైన నాగమణి.. ఎలా దగదగా మెరుస్తుందో చూడండి.. వీడియో..
Image Credit: Souce: Zee Telugu NewsSource: Bureau

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..

Read More