Romance Video: ఛీ ఛీ.. ఆఫీసులో ఆంటీ రొమాన్స్.. సీసీ కెమెరాలో రికార్డైన ఫుల్‌ వీడియో.. వీడియో మీరు కూడా చూశారా?

Office Romance Full Video Watch Here: సోషల్ మీడియాలో ఆఫీస్‌లోని ఇద్దరు ఉద్యోగులు రొమాన్స్ చేసుకుంటున్న వీడియో ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియోని చూసిన నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు. ఇంతకీ ఈ వీడియోలో ఏముందో పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Apr 4, 2025, 05:30 PM IST
Romance Video: ఛీ ఛీ.. ఆఫీసులో ఆంటీ రొమాన్స్.. సీసీ కెమెరాలో రికార్డైన ఫుల్‌ వీడియో.. వీడియో మీరు కూడా చూశారా?

Office Romance Full Video Watch Here​: తరచుగా సోషల్ మీడియాలో ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతూ ఉన్నాయి. ముఖ్యంగా కొన్నిసార్లు పాములు ఇతర జంతువులకు సంబంధించిన వీడియోలు ఎక్కువగా వైరల్ అయితే కొన్ని కొన్ని సందర్భాల్లో మాత్రం రొమాన్స్, ఫన్నీ సన్నివేశాలు చెక్కర్లు కొడుతూ ఉంటాయి. ముఖ్యంగా జనాలు ఎక్కువగా రొమాంటిక్ వీడియోలను చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇందులో భాగంగానే దీనిని దృష్టిలో పెట్టుకొని చాలామంది ఎక్కువగా లీకైన రొమాంటిక్ వీడియోలను షేర్ చేస్తున్నారు. ఇటీవల యూట్యూబ్లో వైరల్ అవుతున్న ఓ రొమాంటిక్ వీడియో అందర్నీ  ఆకర్షిస్తోంది. ఈ వీడియోలో ఏముందో? వీడియోకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Add Zee News as a Preferred Source

వీడియోకి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. ఎప్పుడు గత ఏడాది క్రితం యూట్యూబ్‌లో షేర్ చేసిన ఓ రొమాంటిక్ లీకెడ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఓ ఆఫీసులో పనిచేస్తున్న మహిళలపై తన యజమాని మాటలలో పెట్టి.. బలవంతంగా ఆమెను ముట్టుకోవడం ఈ వీడియోలో గమనించవచ్చు. అంతేకాకుండా ఆ మహిళను ముద్దులు పెట్టేందుకు కూడా పలుమార్లు ప్రయత్నిస్తాడు. ఆ ఆమె సహకరించకపోవడంతో ఎంతో కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అయితే ఇక్కడే అసలైన కథ ఉంటుంది.. ఇప్పటికే ఆ మహిళకు ఆఫీసులో వేరొకరితో మంచి సంబంధం ఉంటుంది. అతడు ఆమె క్యాబిన్లోకి చేరుకొని రొమాన్స్ చేస్తున్న సమయంలోనే వారి యజమాని రావడంతో, అతడు క్యాబిన్ లో ఉండే బీరువాలో దాక్కుంటాడు. అక్కడినుంచి వారి యజమాని వెళ్లిపోగానే అతడు బీరువాలో నుంచి బయటికి వస్తాడు. 

అతడు బీరువాలో నుంచి బయటికి రాగానే ఆ మహిళా ఉద్యోగితో రొమాన్స్ చేస్తూ.. ఒకరికొకరు ముద్దులు పెట్టుకుంటారు. అంతేకాకుండా అక్కడే ఉన్న చైర్ లో కూర్చుని మరి రొమాన్స్ చేసుకుంటూ ఉంటారు. అయితే ఇదే సమయంలో అనుకోకుండా వారిద్దరి బాస్ ఆ క్యాబిన్లోకి ఎంట్రీ అవుతాడు. అతడు వారిద్దరి దగ్గరికి వచ్చినప్పటికీ వారి ఏమాత్రం పట్టించుకోకుండా ఒకరికొకరు రోమాన్స్ చేసుకుంటూ ఉంటారు. ఇంతలోనే వారి బాస్ గట్టిగా శబ్దం చేయడంతో అతన్ని చూసి క్షమించండి అంటూ ఏమీ తెలియనట్లు ప్రాధేయపడతారు. అయితే దీనిని గమనించిన వారి బాస్ తనదైన శైలిలో బుద్ధి చెబుతాడు. గట్టి గట్టిగా అరుస్తూ ఆఫీసులో ఇలాంటి పనులు ఏంటి అని వారిద్దరిని ప్రశ్నిస్తాడు. దీంతో వీడియో ఇక్కడికి ఎండ్ అయిపోతుంది. 

ప్రస్తుతం చాలామంది ఆఫీసులో సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ ఏమాత్రం లెక్కచేయకుండా వాటి ముందే రొమాన్స్ చేసుకోవడం, ఒకరినొకరు గిల్లుకోవడం, ముద్దులు పెట్టుకోవడం వంటివి చేస్తూ ఉన్నారు. యజమానులు చూసి ఆగ్రహం వ్యక్తం చేసినప్పుడు ఇలా క్షమించాలి అంటూ కాళ్ల మీద పడి మరీ ఆడుకుంటున్నారు. నిజానికి సోషల్ మీడియాను ఎక్కువగా ఇలా లీక్ అయిన వీడియోలే వైరల్ అవుతున్నాయి. జనాలు కూడా ఎంతో ఆసక్తిగా వీటిని చూసేందుకు ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియోను @eyefocus అనే యూట్యూబ్ ఛానల్ నుంచి పోస్ట్ చేశారు. ఇప్పటికీ ఈ వీడియోను దాదాపు కోటి 30 లక్షల మందికిపైగా వీక్షించినట్లు తెలుస్తోంది.

Also Read: Huge King Cobra Video: వీడే అసలైన మగాడ్రా బామ్మర్ది.. 10 అడుగుల కింగ్ కోబ్రాను ఉత్తి చేతులతో పట్టుకున్నాడు.. వీడియో చూశారా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Dharmaraju Dhurishetty

జీ తెలుగు న్యూస్‌లో దురిశెట్టి ధర్మరాజు సబ్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనకి తెలుగు మీడియా రంగంలో దాదాపు నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ వివిధ అంశాలకు సంబంధించిన తాజా వార్తలను రాస్తారు. 

...Read More

Trending News