)
Couple Romance Viral Video Here: వర్షంలో తడుస్తూ ఎంతో హ్యాపీగా డ్యాన్స్ చేస్తున్న ఓ ప్రేమ జంటకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గతంలో ఓ రిసార్ట్‌లోని ప్రేమజంట ఎంతో హాయిగా గడుపుతున్న క్షణాలకు సంబంధించిన వీడియో కూడా విపరీతంగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే, ఇటీవల ఇలాంటి వీడియోనే వైరల్ అవ్వడం విశేషం. వీడియోలు ముందుగా ఒక యువతి ఒక చెక్కతో నిర్మించిన రేవుపై వర్షంలో తడుస్తూ కనిపించడం, ఆ యువతి కేవలం షర్టు మాత్రమే ధరించి.. ప్యాంట్ వేసుకోకపోవడం ఇప్పుడు అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ వీడియోకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
వీడియో వివరాల్లోకి వెళితే.. చెక్కతో నిర్మించిన రేవుపై ఒక యువతి వర్షంలో ఎలాంటి ప్యాంటు ధరించకుండా కేవలం షర్టు పైన మాత్రమే డాన్స్ చేస్తూ ఉంది. అయితే, ఆమెతో కలిసి డాన్స్ చేయడానికి తన పార్ట్నర్ కూడా ఆ చెక్కతో నిర్మించిన రేవు పైకి వచ్చాడు. వారిద్దరూ వర్షంలో ఎంతో హాయిగా లవ్ సాంగ్‌కి డాన్స్ చేయడం ప్రారంభించడం మీరు వీడియోలో గమనించవచ్చు. వారిద్దరు సోషల్ మీడియా వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఎంతో బాగా వర్షంలో డాన్స్ చేస్తూ కనిపించారు.
అయితే, ఈ డ్యాన్స్‌లో భాగంగా అందులో ఉన్న యువకుడు మహిళను తన చేతుల్లోకి ఎక్కించుకొని వారిద్దరూ ఒకరికొకరు దగ్గరగా కళ్లలోకి చూస్తూ నిలబడ్డారు. అయితే, ఈ సమయంలో మాత్రం క్లియర్‌గా తను కేవలం షర్టు పైనే ఉండడం గమనించవచ్చు. ఆ తర్వాత ఈ జంట ఒకరినొకరు కౌగిలించుకొని రొమాన్స్ చేసుకోవడం కూడా మీరు చూడొచ్చు. వీరిద్దరు ఆ సాంగ్‌కి తగ్గట్లుగా వర్షంలో రొమాన్స్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించిన వీడియోనే సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.
చాలామంది కొత్తగా పెళ్లయిన వారు వారి జీవితంలో మధురమైన క్షణాలను గడపడానికి కొన్ని ప్రత్యేకమైన ప్రదేశాల్లోకి వెళ్లి ఇలాంటి పనులు చేస్తారు. అందులో భాగంగానే తీసిన వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. అప్పుడప్పుడు ఇలాంటి వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి.. అయితే ఈ వీడియో అంతా బాగున్నప్పటికీ వీడియోలో యువతి మాత్రం ఎలాంటి ప్యాంటు ధరించకుండా కేవలం షర్టు పైనే ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసేలా చేస్తోంది. దీనికి సంబంధించిన వీడియోను ఓ యూట్యూబ్ ఛానల్ నుంచి పోస్ట్ చేశారు. ఇప్పటివరకు ఈ వీడియోను కొన్ని వేల మందికి పైగా వీక్షించి వారి అభిప్రాయాలను కామెంట్లలో వ్యక్తం చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి