)
Aunty Romance Video Viral Today: ప్రస్తుతం యూట్యూబ్‌కు సంబంధించిన ఓ షార్ట్ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఈ వీడియోని చూసిన చాలామంది ఆశ్చర్యానికి గురవుతున్నారు. కదులుతున్న బస్సులో ఓ ఆంటీ నడుము పై వృద్ధుడు చెయ్యివేసి అటు ఇటు నడపడానికి సంబంధించిన ఘటనే ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతుంది. సాధారణంగా మెట్రోలో రొమాన్స్‌కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు యూట్యూబ్‌లో ఇప్పుడు ఇలాంటి వీడియోలు ట్రెండ్ అవుతూ వస్తున్నాయి. ఇవి చూసిన చాలామంది సోషల్ మీడియా వినియోగదారులు ఆశ్చర్యానికి గురవుతున్నారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించిన చాలా వీడియోలు విపరీతంగా వైరల్ అవుతూ వస్తున్నాయి. ఏది నిజమైన వీడియోనో, ఏది AI సృష్టించిన వీడియో అనేది తెలియడం లేదు.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సృష్టించిన రొమాంటిక్ వీడియోలైతే విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా హీరో హీరోయిన్లకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం రేపుతున్నాయి. ఇలాంటి వీడియోలే ఎక్కువగా ట్రెండింగ్‌లోకి రావడం వల్ల చాలామంది AI ద్వారా వీడియోలను సృష్టించి విపరీతంగా సోషల్ మీడియాలో వదులుతున్నారు. తాజాగా ఇలా వదిలిన వీడియోనే ఇప్పుడు తీవ్రంగా వైరల్ అవుతూ వస్తోంది.
ఇప్పుడు వైరల్ అవుతున్న AI సృష్టించిన వీడియో వివరాల్లోకి వెళ్తే... ఈ వీడియోలో ఓ వృద్ధుడు కదులుతున్న బస్సులో పక్క సీట్లో కూర్చున్న ఆంటీ నడుంపై చేయి వేసి అటు ఇటు రుద్దడం మీరు గమనించవచ్చు. దీనికి ఆ ఆంటీ రొమాంటిక్ గా ఫీల్ అవ్వడం కూడా మీరు చూడొచ్చు. ఆ వృద్ధుడు దాదాపు 8 సెకండ్ల పాటు ఆంటీ నడుము పైనే అలా రుద్దుతూనే ఉన్నాడు. ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించిన వీడియోనే వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన చాలామంది సోషల్ మీడియా వినియోగదారులు ఆశ్చర్యానికి గురై.. అందరూ చూస్తుండగా ఇలాంటి పనులు ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ ఈ వీడియో క్లియర్‌గా చూసిన తర్వాత తెలిసింది.. ఇది కేవలం ai వీడియోనేనని.. దీనిని ఎవరో కావాలని సృష్టించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు తెలుపుతున్నారు.
ఇప్పుడు వైరల్ అవుతున్న ఈ వీడియోను AI Saree Models అనే యూట్యూబ్ ఖాతా నుంచి పోస్ట్ చేశారు. అక్టోబర్ మూడో తేదీన పోస్ట్ చేసిన ఈ వీడియో చాలా తక్కువ కాలంలోనే విపరీతంగా వైరల్ అవ్వడం ప్రారంభించింది. ముఖ్యంగా ఈ వీడియోని ఇప్పటివరకు 14000 మందికి పైగా సోషల్ మీడియా వినియోగదారులు వీక్షించారు. అంతేకాకుండా 140 కంటే ఎక్కువ మంది లైక్ చేసినట్లు తెలుస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook