Romance Video: భర్త బయటకి వెళ్లిన 5 నిమిషాలకే.. భార్య పోలీస్ ఆఫీసర్‌తో రొమాన్స్.. సీసీ కెమెరాలో వీడియో రికార్డ్..

Romance With Policeman: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ పోలీస్ ఆఫీసర్‌కు సంబంధించిన రొమాంటిక్ లీక్డ్ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియోలో తన భర్త బయటికి వెళ్లిపోవడంతో ఓ పోలీస్ ఆఫీసర్ ఆమె దగ్గరికి వెళ్లి రొమాన్స్ చేయడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ వీడియోకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Mar 18, 2025, 02:46 PM IST
Romance Video: భర్త బయటకి వెళ్లిన 5 నిమిషాలకే.. భార్య పోలీస్ ఆఫీసర్‌తో రొమాన్స్.. సీసీ కెమెరాలో వీడియో రికార్డ్..

Romance With Policeman Video Watch Now: తరచుగా సోషల్ మీడియాలో ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతూ ఉన్నాయి. అందులో ముఖ్యంగా రొమాన్స్‌కి సంబంధించిన వీడియోలే ఎక్కువగా వైరల్ అవుతూ వస్తున్నాయి. నేటిజన్స్ కూడా వీటినే ఎక్కువగా చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. గతంలో హనీమూన్‌కి వెళ్ళిన కొత్త జంట అనుకోకుండా సోషల్ మీడియాలో పెట్టిన ఓ స్విమ్మింగ్ పూల్ రొమాంటిక్ వీడియో విపరీతంగా వైరులైన సంగతి అందరికీ తెలిసిందే. ఇది మరువకముందే తాజాగా ఓ రొమాంటిక్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ వస్తోంది. అయితే ఈ వీడియోలో ఏకంగా పోలీస్ ఆఫీసరే.. వ్యభిచార గృహానికి వెళ్లి రొమాన్స్ చేయడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇక ఈ వీడియోకు సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. 

Add Zee News as a Preferred Source

వీడియోకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. భార్యాభర్తలు ఓ అపార్ట్మెంట్లో రెంటుకుంటారు. అయితే భర్త ఉద్యోగరీత్యా నాలుగు రోజులపాటు ఉండబోతున్నట్లు.. ముందుగానే ఇన్ఫర్మేషన్ అందిస్తాడు. అయితే భర్త వెళ్ళిపోయిన 5 నిమిషాలకి ఓ పోలీస్ ఆఫీసర్ వారి ఇంటికి వెళ్లి డోర్ లాక్ చేసి ఇద్దరు రొమాన్స్ చేసుకుంటారు. అయితే దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలు రికార్డు అవుతాయి. అంతేకాకుండా వారు రొమాన్స్ చేసుకుంటున్న సందర్భంలో ఓ మహిళ డోర్ దగ్గరికి వెళ్లి వారు మాట్లాడుకుంటున్న మాటలన్నీ క్లుప్తంగా వింటుంది. ఇలా గంటపాటు పోలీస్ ఆఫీసర్ ఆమెతో గడిపి నెమ్మదిగా ఆ ఇంట్లో నుంచి బయటికి వెళ్లిపోతాడు. ఈ సన్నివేశాలు కూడా సోషల్ మీడియాలో రికార్డ్ అయ్యాయి. 

Also Read: Huge King Cobra Video: వీడే అసలైన మగాడ్రా బామ్మర్ది.. 10 అడుగుల కింగ్ కోబ్రాను ఉత్తి చేతులతో పట్టుకున్నాడు.. వీడియో చూశారా?

ప్రస్తుతం ఈ పోలీస్ ఆఫీసర్‌కు సంబంధించిన రొమాంటిక్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. అయితే ఈ వీడియోను యూట్యూబ్లో అవేర్నెస్ వీడియో గా పోస్ట్ చేసినట్లు టైటిల్స్‌ లో పేర్కొన్నారు. చీటింగ్ వైఫ్ అనే యాష్ టాగ్స్ ఈ వీడియోను యూట్యూబ్‌లో షేర్ చేశారు. ఈ వీడియో 2023 సంవత్సరం డిసెంబర్ 12వ తేదీన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే ఇప్పటికీ ఈ వీడియో వైరల్ అవ్వడం విశేషం. దీనిని eye focus అనే యూట్యూబ్ ఛానల్ నుంచి పోస్ట్ చేయగా.. ఇప్పటివరకు ఈ వీడియోను 29వేల మందికి పైగా వీక్షించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా కొంతమంది కామెంట్స్ కూడా చేశారు. ఏదేమైనా ఇలాంటి పనులు చేసే సమయంలో తప్పకుండా సీసీ కెమెరాలను దృష్టిలో పెట్టుకొని చేయడం చాలా మంచిది.

Also Read: Huge King Cobra Video: వీడే అసలైన మగాడ్రా బామ్మర్ది.. 10 అడుగుల కింగ్ కోబ్రాను ఉత్తి చేతులతో పట్టుకున్నాడు.. వీడియో చూశారా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Dharmaraju Dhurishetty

జీ తెలుగు న్యూస్‌లో దురిశెట్టి ధర్మరాజు సబ్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనకి తెలుగు మీడియా రంగంలో దాదాపు నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ వివిధ అంశాలకు సంబంధించిన తాజా వార్తలను రాస్తారు. 

...Read More

Trending News