)
Lovers Hot Romance In Buss Video Here: సోషల్ మీడియాలో అప్పుడప్పుడు రొమాన్స్ (Romantic) వీడియోలు కనిపించడం సర్వసాధారణం. కొంతమంది యువతీ యువకులు తెలిసి తెలియక జన సందోహం కలిగిన ప్రాంతాల్లో వికృత చేష్టలకు పాల్పడుతూ ఉంటారు. ముఖ్యంగా అందరు ఉన్నారని తెలిసినప్పటికీ చేయకూడని పనులు చేస్తారు. ఇలా చేస్తూ ఉండే సమయంలోనే కొంతమంది వీరిని స్మార్ట్‌ఫోన్‌లో చిత్రీకరించి వైరల్ చేస్తూ ఉంటారు. అప్పుడప్పుడు ఇలా షేర్ చేసిన వీడియోలు ట్రెండింగ్‌గా కూడా మారుతూ ఉంటాయి. అంతేకాకుండా కోట్లలో వ్యూస్ తెచ్చుకుంటాయి. అయితే ఇలాంటి తరహా వీడియోనే మరోసారి సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. గతంలో ఎంతో వైరల్ అయిన బస్సులో రొమాన్స్ చేసుకుంటున్న ప్రేమ జంటకు సంబంధించిన వీడియో ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోకి వచ్చింది.
సాధారణంగా సోషల్ మీడియాలో మనం ఎన్నో రొమాంటిక్ సీన్స్ (Romantic scenes) చూస్తూ ఉంటాం కానీ ఇప్పుడు వైరల్ అవుతున్న లీకైన రొమాంటిక్ సీన్ సోషల్ మీడియాలో రచ్చ లేకుతోంది. వీడియో వివరాల్లోకి వెళితే.. ఓ యువతి యువకుడు బస్సులోని చివరి సీట్లలో కూర్చుంటారు. అయితే బస్సు కదలడం గమనించి ఇక వారిద్దరు ఒకరికొకరు ముద్దులు పెట్టుకుంటారు. అంతేకాకుండా ఆ యువకుడు అమ్మాయి ప్రైవేట్ పార్ట్స్ పై చేయి వేసి మరి వెనకనుంచి ముద్దులు పెట్టుకుంటాడు. వారిద్దరు ఇలా దాదాపు 5 నిమిషాల పాటు రొమాన్స్ చేసుకుంటారు.
ఇలా రొమాన్స్ చేసుకునే సందర్భంలో వారి పక్కనే ఒక ముసలావిడ కూడా ఉంటుంది. అయితే వారిని ఆమె చూస్తుందని గమనించినప్పటికీ ఏమాత్రం సిగ్గు లేకుండా ఒకరినొకరు రొమాన్స్ చేసుకుంటూ ఉంటారు. అయితే బస్సులో ప్రయాణిస్తున్న కొంతమంది ఈ వీడియోను స్మార్ట్ ఫోన్ లో చిత్రీకరించి సోషల్ మీడియాలో వదిలారు. అంతే వారి పరువు గంగలో కలిసిపోయింది. సాధారణంగా ఇలా రద్దీగా ఉండే ప్రదేశాల్లో ఇలాంటి వికృత చేష్టలకు పాల్పడడం అంత మంచిది కాదు. అయినప్పటికీ వీరు ఏమాత్రం లెక్కచేయకుండా ఒకరినొకరు ముద్దులు పెట్టుకుని రొమాన్స్ చేసుకోవడంతో అక్కడే ఉన్న కొంతమంది వారి అడ్డమైన చేష్టాలను మొబైల్ ఫోన్లో చిత్రీకరించి వైరల్ చేశారు.
ఈ వైరల్ అవుతున్న వీడియోను Dekho sheko news అనే యూట్యూబ్ ఛానల్ నుంచి పోస్ట్ చేశారు. ఇప్పటివరకు ఈ వీడియో 19,000 మందికి పైగా వీక్షించారు. అయితే ఈ వీడియో పోస్ట్ చేసి ఒక సంవత్సరం కావస్తున్నప్పటికీ, ఇప్పటికీ ఈ వీడియో వైరల్ అవుతూనే ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి