Romance Video Watch: చీకటి గదిలో 70 ఏళ్ల ముసలాడితో యువతి రొమాన్స్.. సోషల్ మీడియాలో వీడియో లీక్..

Romance Video Watch Here: ఓ యువతి ముసలాడికి లిప్ కిస్ ఇస్తున్న వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ గా మారింది.. చాలామంది ఆ యువతుని చూసి ఆశ్చర్యపోతున్నారు. కొంతమంది అయితే వింత కామెంట్లు చేస్తున్నారు.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : May 22, 2025, 07:08 AM IST
Romance Video Watch: చీకటి గదిలో 70 ఏళ్ల ముసలాడితో యువతి రొమాన్స్.. సోషల్ మీడియాలో వీడియో లీక్..

Romance Video Watch Here: కాలం మారుతూ వస్తోంది. ఎప్పటికప్పుడు సెల్ ఫోన్ అప్డేట్ అయినట్లు.. కాలంతో పాటు ప్రజలు కూడా అప్డేట్ అవుతూ వస్తున్నారు. ప్రతి ఒక్కరికి సెల్ ఫోన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత  వింత ప్రపంచమే ఏర్పడుతోంది.. ఏదైనా సమాచారం క్షణాల వ్యవధిలోని ఒకచోట నుంచి ఒకచోటికి చేరుకుంటుంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోలు ఈ నిమిషాల వ్యవధిలోని వైరల్ గా మారుతున్నాయి. అంతేకాకుండా చాలామంది వీటిని చూసి ఆశ్చర్యపోయి కామెంట్లు కూడా చేస్తున్నారు.. తాజాగా సోషల్ మీడియాలో రొమాంటిక్ వీడియో వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. 

Add Zee News as a Preferred Source

నేటి యువత కామంతో కాలిపోతున్నారు. వారి కోరికలను తీర్చుకోవడానికి ఏది పడితే అది చేసేస్తున్నారు. ముఖ్యంగా కొంతమంది బహిరంగ ప్రదేశాల్లోనే కోర్కెలు తీర్చుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. తాజాగా వైరల్ అవుతున్న వీడియో కూడా దీనికి సంబంధించిందే.. ఓ అమ్మాయి తన కామాన్ని తీర్చుకోవడానికి ఏకంగా వయస్సు మళ్ళిన 70 ఏళ్ల ముసలాయనతో సరసాలకు దిగింది. వయస్సుతో సంబంధం లేకుండా గదిలో రహస్యంగా ఆ తాతతో ముద్దులు పెట్టుకుంటుంది. అంతేకాకుండా ఈ వీడియోలో ఆ యువతి ఆ ముసలాయనను ఏ మాత్రం సిగ్గు లేకుండా లిప్ కిస్ ఇవ్వడం కూడా మీరు చూడవచ్చు..అయితే లిప్ కిస్ లాగిస్తుండగా మరొకరు తలుపుల వెనకాల నుంచి ఆ సరసాలను స్మార్ట్ ఫోన్లో చిత్రీకరించారు.

దెబ్బకు వారిద్దరు మూతులు తుడుచుకొని ఇక్కడ ఏం జరగలేదన్నట్లుగా బయటికి వచ్చారు. అయితే వారు బయటకు రావడం కూడా వీడియోలో కూడా చిత్రీకరించారు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో విపరీతంగా వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన వారంతా కామెంట్లు వింతగా చేస్తున్నారు. కొంతమంది అయితే ఇంత అందమైన అమ్మాయి వయస్సు మళ్ళిన ముసలాడితో ఇలా రొమాన్స్ చేయడం ఏంటి అని కామెంట్లు రాస్తూ వస్తున్నారు. మరి కొంతమంది అయితే ఎంత వయస్సు ఉంటే ఏంటి? కోరిక తీరిందా లేదా? అని కామెంట్లు చేస్తున్నారు. ఇక మరికొందరైతే ముసలాడికి పెద్ద జాక్పాట్ యే తగిలిందని కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా వ్యూస్ కోసం ఇలాంటి వీడియోలు షేర్ చేయడం చాలా తప్పు.

Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్‌ అవుతారు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

 

About the Author

Dharmaraju Dhurishetty

జీ తెలుగు న్యూస్‌లో దురిశెట్టి ధర్మరాజు సబ్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనకి తెలుగు మీడియా రంగంలో దాదాపు నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ వివిధ అంశాలకు సంబంధించిన తాజా వార్తలను రాస్తారు. 

...Read More

Trending News