Romance Viral Video: భార్య భర్తను చీటింగ్‌ చేస్తూ యువకుడితో రొమాన్స్‌.. సీసీ టీవీలో రికార్డ్‌ అయిన వీడియో వైరల్‌..

Cheating Wife Romance Viral Video: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ భార్య భర్తను చీటింగ్‌ చేసిన వీడియో విపరీతంగా వైరల్‌ అవుతోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటో? వీడియోలో ఏం ఉందో ఇప్పుడు తెలుసుకోండి. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Apr 2, 2025, 04:26 PM IST
Romance Viral Video: భార్య భర్తను చీటింగ్‌ చేస్తూ యువకుడితో రొమాన్స్‌.. సీసీ టీవీలో రికార్డ్‌ అయిన వీడియో వైరల్‌..

Cheating Wife Romance Viral Video: సోషల్ మీడియాలో అనేక రకాల వీడియాలు వైరల్‌ అవుతూ ఉంటాయి. ఇందులో చాలా వీడియోలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తాయి. ఇటీవలే కొన్ని అసభ్యకరమైన వీడియోలు కూడా వైరల్‌ అవుతున్నాయి. వీటిని కూడా జనాలు ఎక్కువగా చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అంతేకాకుండా సీసీ కెమెరాల్లో రికార్డ్‌ అయిన కొన్ని సంఘటనలు కూడా విపరీతంగా వైరల్ అవుతూ వస్తున్నాయి. ఇలా వైరల్‌ అయ్యే వాటిల్లో చాలా వరకు రొమాంటిక్‌ వీడియోలే ఉండడం విశేషం.. గతంలో ఎప్పుడో యూట్యుబ్‌లో షేర్‌ చేసిన వీడియో ఇప్పుడు విపరీతంగా వైరల్‌ అవుతూ వస్తోంది. అయితే వైరల్‌ అవుతున్న వీడియో ఏంటో? దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకోండి..

Add Zee News as a Preferred Source

గతంలో డెలివరీ బాయ్‌లకు సంబంధించిన అనేక రకాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యాయి. ఒంటరిగా ఉన్న మహిళలు కొన్ని ఫుడ్స్‌కి సంబంధించిన యాప్స్‌లలో ఫుడ్‌ ఆర్డర్‌ చేసుకుని.. వచ్చిన డెలివరీ బాయ్స్‌ను వారిని బలవతం చేడానిక సంబంధించిన ఎన్నో రకాల వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌ అయిన సంగతి తెలిసిందే.. తాజాగా ఇలాంటి సంఘటన కాకుండా కాస్త భిన్నంగా జరిగింది. ఇంట్లో ఉన్న భర్త ఆఫీస్‌ పని మీద బయటికి వెళ్లిపోతాడు. ఇంతలోనే భార్య ప్రియుడు ఇంట్లోకి చొరబతాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది అసలైన కథ..

వీడియో వివరాల్లోకి వెళితే.. ఓ ఇంట్లో భార్యభర్తలు నివాసముంటారు. భర్త ఆఫీసుకు వెళ్తే భార్య హౌస్‌ వైప్‌.. ప్రతి రోజు భర్త ఆఫీసుకు వెళ్తూ ఉంటారు. అయితే తరచుగా భర్తకు భార్యపై అనుమానం వస్తుంది. దీంతో భర్త ఒక రోజు డ్యూటీకి వెళ్లి.. భార్య ఇంట్లోకి వెళ్లిన తర్వాత అతడు తనకు తెలియకుండా ఇంటికి తిరిగి వస్తాడు. ఇంట్లోనే ఒక చోట దాక్కుని ఉంటాడు. అయితే ఇంతలో భార్య ప్రియుడు కూడా ఇంట్లోకి ప్రవేశిస్తాడు. ఆ తర్వాత మహిళ ఇంట్లో నుంచి బయటికి వచ్చి చూడగా ప్రియుడు ఓ చైన్‌ గిఫ్ట్‌గా ఇస్తాడు. అంతటితో ఆగకుండా.. ఆ యువకుడు మహిళలను ముద్దు పెట్టుకుంటాడు. అంతేకాకుండా హగ్‌ కూడా చేసుకుంటాడు. ఇందంత ఆ మహిళ భర్త దగ్గరుండి చూస్తాడు. 

ఇదంత మహిళ భర్త దగ్గరుండి చూసి.. వారిపై దాడి చేసేందుకు వెళ్తాడు. అయితే దీనిని గమనించిన ఆ యువకుడు అక్కడి నుంచి పారిపోతాడు. దీంతో పాటు తన భర్త కూడా క్షమించమని వేడుకుంటుంది. భర్త ఏ మాత్రం తగ్గకుండా భార్య క్షమించకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోతాడు. ఇప్పుడు ఈ సన్నివేశాలకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతోంది. దీనిని కొంతమంది కావాలనే ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వీడియోగా చిత్రీకరించి పోస్ట్ చేశారు. ఈ వీడియోను Eye Focus అనే య్యూటుబ్‌ ఛానెల్‌ నుంచి పోస్ట్‌ చేశారు.

Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్‌ అవుతారు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

About the Author

Dharmaraju Dhurishetty

జీ తెలుగు న్యూస్‌లో దురిశెట్టి ధర్మరాజు సబ్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనకి తెలుగు మీడియా రంగంలో దాదాపు నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ వివిధ అంశాలకు సంబంధించిన తాజా వార్తలను రాస్తారు. 

...Read More

Trending News