Add Zee Business As A Preferred Source
App

Drunk Lady Principal Video: ఛీ.. ఛీ.. తప్పతాగిన లేడీ ప్రిన్సిపాల్.. సోయిలేకుండా ఆఫీసులో పాడుపని.. షాకింగ్ వీడియో..

Lady Principal drunk video: తప్పతాగిన లేడీ ప్రిన్సిపాల్ పాడు పనులు చేసింది. ఏకంగా తన ఆఫీస్ రూమ్ లో గదిలో టేబుల్ మీద కాళ్లుపెట్టి మరీ దారుణంగా ప్రవర్తించింది. మద్యం మత్తుల తూలూతూ నిద్రలోకి  జారుకుంది. ఆమెను కొంత మంది వీడియో తీయడంతో మెల్లగా పైకి లేచి కూర్చుంది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది.

Drunk Lady Principal Video: ఛీ.. ఛీ.. తప్పతాగిన లేడీ ప్రిన్సిపాల్.. సోయిలేకుండా ఆఫీసులో పాడుపని.. షాకింగ్ వీడియో..
Image Credit: videoviral(file)Source: Bureau

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

Read More