Add Zee Business As A Preferred Source
App

Cobra Snake Video: వామ్మో.. షూస్‌లో సీక్రెట్‌గా నక్కిన నాగు పాము.. బుసలు కొడుతూ హల్ చల్.. వీడియో వైరల్..

Snakes in monsoons: వానాకాలంలో పాముల సంచారం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా పాములు ఈ సమయంలో వెచ్చగా ఉండే ప్రదేశంలోకి ఎక్కువగా వస్తుంటాయి. తరచుగా పాములు ఇంట్లో సజ్జల మీద, చీకటిగా ఉండే ప్రదేశాల్లో, షూస్ లో, బైక్ డిక్కిలలో వచ్చి దాక్కుంటాయి. ఇలాంటి సమయంలో కొన్ని సార్లు అనుకొని ఘటనలు జరుగుతుంటాయి.

Cobra Snake Video: వామ్మో.. షూస్‌లో సీక్రెట్‌గా నక్కిన నాగు పాము.. బుసలు కొడుతూ హల్ చల్.. వీడియో వైరల్..
Image Credit: videoviralI(file)

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.