)
Snake Trending Video Watch: ప్రస్తుతం రెండు పాములకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా కొన్ని పాములు ఇతర పాములను చంపుకొని తింటూ ఉంటాయి. రోజువారి ఆహారంలో భాగంగా చాలా జాతులకు సంబంధించిన పాములు చంపుకొని తినడం సర్వసాధారణమైన వన్యప్రాణి సంరక్షకులు చెబుతున్నారు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియోనే వైరల్ గా మారింది. దీనిని చూసిన చాలామంది ప్రకృతిలో ఇలా జరగడం సర్వసాధారణమైన అని చెబుతున్నారు. నిజానికి ఈ వీడియోలో ఏముందో? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఈ వీడియోలో ముందుగా ఓ పెద్ద పాము తన నోటిని వెడల్పుగా తెరిచి.. కోరలు బయటపెట్టి ఉండడం మీరు చూడొచ్చు. అయితే, ఈ భారీ పాము నోట్లోకి ఓ చిన్న పాము స్పీడుగా వెళ్లడం మీరు చూడొచ్చు. పాము నోరు తెరిచిన వెంటనే అందులోకి చిన్న పాము వెళ్లడం చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. సాధారణంగా కొన్ని పాములైతే ఇతర చిన్న పాములపై దాడి చేసి వాటిని చంపుకుని తింటూ ఉంటాయి. అలాంటిది ఈ వీడియోలో పెద్ద పాము నోరు తెరవగానే.. అందులోకి చిన్న పాము వెళ్లడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తూ వస్తోంది. ముఖ్యంగా కొంతమంది ఈ వీడియోని చూసి ఆశ్చర్యానికి గురవుతున్నారు.
ఎవరు ఊహించని విధంగా ఆ పెద్ద పాము నోట్లోకి చిన్న పాము వెళ్తోంది. ఈ ఘటన చాలా ఆకస్మికంగా జరగడం మీరు గమనించవచ్చు. సాధారణంగా ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో చాలా అరుదుగా కనిపిస్తాయి. ఈ ఘటనను చూసిన చాలా మంది ఇది కేవలం ఎవరు కావాలని గ్రాఫిక్స్ చేసి.. వీడియో లాగా పోస్ట్ చేశారని కామెంట్లలో చెబుతున్నారు. ఇక మరి కొంతమంది అయితే పాము కావాలని లొంగిపోయిందని అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా AI వచ్చినప్పటి నుంచి ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ వస్తున్నాయి. ఇప్పుడు వైరల్ అవుతున్న ఈ వీడియోను @WildSphereai2025 అనే యూట్యూబ్ ఛానల్ నుంచి పోస్ట్ చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి