Snake Catcher playing with big king cobra video: సాధారణంగా కోబ్రా స్నేక్ వీడియోలు ఇటీవల నెట్టింట తెగ ట్రెండింగ్ లో ఉంటున్నాయి. చాలా మంది నెటిజన్లు వైరల్ వీడియోలను చూసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. కొన్ని పాముల వీడియోలు చూస్తుంటే భయంకరంగా ఉంటాయి. కానీ మరికొన్ని వీడియోలు మాత్రం.. చూస్తేనే ఆశ్చర్యానికి గురిచేసేవిగా ఉన్నాయి.
అయితే.. మొత్తంగా పాములు కన్పిస్తే మాత్రం చాలా మంది ఇటీవల స్నేక్ లు కన్పిస్తే చాలా మంది పాములు పట్టేవాళ్లకు సమాచారం ఇస్తారు. మరికొందరు మాత్రం పాములు కన్పిస్తే దానిపైన దాడులు చేసేందుకు సిద్దమౌతుంటారు. కొంత మంది పాములు కుడితే..దాని మీద దాడులు కూడా చేస్తున్నారు. పాముల్ని కొట్టడం, కొరకడం కూడా చేస్తున్నారు. ఈ క్రమంలో పాములకు హనీ తలపెడితే.. మాత్రం కొంత మంది పండితులు కాలసర్పదోషాలు సంభవిస్తాయని చెబుతున్నారు.
దీని వల్ల భవిష్యత్తులో పెళ్లి విషయంలో, జీవితంలో ఎలాంటి డెవలప్ మెంట్ ఉండదని పండితులు కూడా చెబుతున్నారు. అదే విధంగా చాలా మంది పాముల వీడియోలు చూసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక కింగ్ కోబ్రా వీడియో నెట్టింట తెగ వైరల్గా మారింది. సాధారణంగా పాములు వీడియోలు చూస్తేనే చాలా భయంకరంగా ఉంటాయి.అలాంటి కింగ్ కోబ్రా వీడియో గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
ఈ వీడియోలో ఒక స్నేక్ క్యాచర్ ఏకంగా 22 అడుగులు కింగ్ కోబ్రాతో విన్యాసాలు చేస్తున్నాడు. దాన్ని మెడలో వేసుకుని,ముద్దులు పెట్టుకుంటున్నాడు. అది కూడా పలుమార్లు అతడ్ని కాటు వేసేందుకు కూడా ప్రయత్నించింది. మొత్తంగా అతను పాముల కాటుల నుంచి తప్పించుకుని దానికే బురిడీ కొట్టించాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. మరికొందరు మాత్రం ఇంత అతిగా ప్రవర్తించడం అవసరమా..అంటూ సెటైర్ లు వేస్తున్నారు.









