Add Zee Business As A Preferred Source
App

Huge Cobra Video: వామ్మె.. 4 మీటర్ల కింగ్ కోబ్రాను పట్టుకున్న స్నేక్ క్యాచర్ బృందం.. వీడియో చూస్తే పక్కా భయపడాల్సిందే..

Rare 4 Meter King Cobra Video Watch: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎంతో ప్రమాదకరమైన అరుదైన నాగుపామును పాములు పట్టేవారు 20 నిమిషాల పాటు సాహసం చేసి పట్టుకున్నారు. దీనికి సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు ఇంటర్నెట్లో విపరీతంగా వైరల్ గా మారాయి. అయితే ఈ వీడియో మీరు కూడా చూస్తారా?

Huge Cobra Video: వామ్మె.. 4 మీటర్ల కింగ్ కోబ్రాను పట్టుకున్న స్నేక్ క్యాచర్ బృందం.. వీడియో చూస్తే పక్కా భయపడాల్సిందే..
Image Credit: Souce: Zee Telugu News

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..