Snake video: బాప్ రే.. నిద్రలో ఉన్న వ్యక్తిపై పాకుతున్న నాగుపాము.. ఓళ్లు గగుర్పొడిచే వీడియో..

Snake Video viral: నిద్రలో ఉన్న వ్యక్తిపై నాగు పాము పాక్కుంటూ వెళ్లింది. ఈ వీడియో వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. కోబ్రా చాలా డెంజర్గా ఉందని కామెంట్స్ చేస్తున్నారు.

Written by - Inamdar Paresh | Last Updated : Dec 8, 2025, 03:02 PM IST
  • నిద్రిస్తున్న వ్యక్తిపై పాకుతున్న పాము..
  • వీడియో వైరల్..
Snake video: బాప్ రే.. నిద్రలో ఉన్న వ్యక్తిపై పాకుతున్న నాగుపాము.. ఓళ్లు గగుర్పొడిచే వీడియో..

Snake crawls on sleeping man video: పాములు ఇటీవల ఎక్కువగా జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి. ఎక్కడైతే అడవులు, చెరువులు ఉంటాయో అక్కడ కోబ్రాలు తప్పకుండా బైటకు వస్తాయి. ముఖ్యంగా బైక్ లు, కార్లు, బెడ్ లలో, సజ్జల మీద కోబ్రాలు దూరి దాక్కుంటాయి. చాలా మంది పాములు చూడగనే వెంటనే స్నేక్ క్యాచర్ లకు సమాచారం ఇస్తారు. మరికొంత మంది పాములతో చాలా జాగ్రత్తగా ఉంటారు. వీటితో అస్సలు డెంజర్ స్టంట్ లకు వెళ్లరు . కానీ మరికొంత మంది మాత్రం చాలా వెరైటీ ఉంటారు. కోబ్రాలతో స్టంట్ లకు దిగుతారు. కోబ్రాలు కన్పిస్తే వాటిని మెడలో వేసుకుంటారు.

Add Zee News as a Preferred Source

 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Fynero (@fynero8)

తమ ప్రాణాలను సైతం ప్రమాదంలో పెడతారు. ఇలాంటి ఘటనలు రోజు మనంచూస్తాం. తాజాగా.. అచ్చంఇలాంటి ఒక పాముల వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనిలో ఒక నాగు పాము ఏకంగా బెడ్ మీద ఎక్కేసింది. అది పాక్కుంటూ వెళ్తుంది. మరీ అది మంచం మీద ఎక్కేసింది. పాపం.. సదరు వ్యక్తి నిద్రలో ఉండటంతో పెద్ద ప్రమాదం తప్పినట్లైంది.

 ఈ ఘటనను ఎవరో వీడియో తీశారు. వారు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతొ అది కాస్త వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. అయితే చలికాలంలో పాములతో చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతుంటారు.

Read more: Snake Video: ఓర్నాయనో .. ఫ్యాన్‌కు చుట్టుకుని పడగ విప్పిన నాగుపాము.. అరుదైన వీడియో..

 ముఖ్యంగా ఇంటిచుట్టు క్లీన్ గా ఉంచుకొవాలని, పామును  ఆకర్శించే చెట్లు ఏవి కూడా ఇంట్లో పెట్టుకొవద్దని చెబుతున్నారు.  కొంత మంది పాముల్ని చంపుతారు. ఇలాంటి పనుల వల్ల లేని పోనీ దోషాలు చుట్టుకుంటాయని పండితులు చెబుతున్నారు.

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News