Add Zee Business As A Preferred Source
App

Snake Video: ఒక్క కాటుతో 100 మందిని చంపే పాముని నమిలి మింగేసిన త్రాచు పాము! వైరల్ వీడియో

Inland Taipan vs King Brown Snake: ఆస్ట్రేలియా జాతికి చెందిన ఇన్లాండ్ తైపాన్ అనే పాము గురించి ఎప్పుడైనా విన్నారా? ఒక్క కాటుతో 100 మంది మనుషులను చంపేసే శక్తి దాని విషంలో ఉంది. అలాంటి విషపూరితమైన పామును త్రాచు పాము కరకర నమిలి మింగేసింది.

Snake Video: ఒక్క కాటుతో 100 మందిని చంపే పాముని నమిలి మింగేసిన త్రాచు పాము! వైరల్ వీడియో
Image Credit: Source: Google

About the Author

Harish Darla

Harish Darla

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.

Read More