Add Zee Business As A Preferred Source
App

Snake Video: సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో పాము సంచారం.. హడలెత్తిపోయిన రోగులు..

Snake Viral Video: సత్తుపల్లి పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో పాము సంచారం చేసింది. దీంతో రోగులు ఒక్కసారిగా హడలెత్తిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Snake Video: సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో పాము సంచారం.. హడలెత్తిపోయిన రోగులు..
Image Credit: Souce: Zee Telugu News

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..

Read More