Add Zee Business As A Preferred Source
App

Giant Snake Video: వామ్మో.. ఒక్కసారిగా ఎలుకను మింగిన పాము.. ఏం చేసిందో చూడండి.. వీడియో ఇదే..

Giant Snake Swallowed Mouse Video: ఏవైనా జంతువులు తమ శక్తికి మించి తింటే ఏం జరుగుతుందో? మీరు ఈ వీడియోలో క్లియర్‌గా చూడొచ్చు. ఓ పాము అతిపెద్ద ఎలుకను మింగడానికి ప్రయత్నించింది. అయితే గొంతులో ఇరుక్కుపోవడంతో బయటికి కక్కేసిన ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Giant Snake Video: వామ్మో.. ఒక్కసారిగా ఎలుకను మింగిన పాము.. ఏం చేసిందో చూడండి.. వీడియో ఇదే..
Image Credit: Souce: Zee Telugu News

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..

Read More