Add Zee Business As A Preferred Source
App

Giant Snake Video: వామ్మో.. ఒక పాము మరో పాము ఎలా తింటుందో చూడండి.. వింత వీడియో..

Giant Snake Eats Another Snake Viral Video Watch: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ పాము ఇంకో పామును నూడిల్స్‌లా తినడానికి సంబంధించిన దృశ్యాలు వైరల్‌గా మారాయి. ఈ వీడియోలో ఓ పాము తన జాతికి సంబంధించిన పాముని తినడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఎప్పుడైనా ఇలాంటి వీడియో మీరు చూశారా?

Giant Snake Video: వామ్మో.. ఒక పాము మరో పాము ఎలా తింటుందో చూడండి.. వింత వీడియో..
Image Credit: Souce: Zee Telugu NewsSource: Bureau

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..

Read More