Add Zee Business As A Preferred Source
App

Snake Video: చింత చెట్టు ఎక్కి.. చింతపండు తింటున్న విషపూరితమైన పాము.. వీడియో ఇదే..

Snake Eating Tamarind Video: తాజాగా సోషల్ మీడియాలో ఓ పాము చింతపండును కొరుకుతున్న దృశ్యాలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఈ వీడియోలో అత్యంత ప్రమాదకరమైన పాము చింతపండు తినడం మీరు చూడొచ్చు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి..

Snake Video: చింత చెట్టు ఎక్కి.. చింతపండు తింటున్న విషపూరితమైన పాము.. వీడియో ఇదే..
Image Credit: Souce: Zee Telugu News

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..

Read More