Sofia Ansari Viral Video: లో దుస్తులు లేకుండా బాత్‌రూమ్‌లో రీల్స్‌ షేర్‌ చేనిన సోఫియా.. వీడియో పిచ్చెక్కిస్తోంది!

Sofia Ansari Viral Video: ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ సోఫియా అన్సారీ గురించి పెద్దగా పరిచయం ఆక్కర్లేదు.. ప్రస్తుతం ఆమె సోషల్ మీడియాలో పోస్ట్‌ చేసిన ఓ రీల్ విపరీతంగా వైరల్‌ అవుతోంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.  

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Mar 27, 2025, 02:21 PM IST
Sofia Ansari Viral Video: లో దుస్తులు లేకుండా బాత్‌రూమ్‌లో రీల్స్‌ షేర్‌ చేనిన సోఫియా.. వీడియో పిచ్చెక్కిస్తోంది!

Sofia Ansari Viral Video: ఇండియాలో ఇన్‌ఫ్లుయెన్సర్స్‌లో సోఫియా అన్సారీ గురించి పెద్దగా చెప్పనక్కర్లేదు.. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. అంతేకాకుండా అప్పుడప్పుడు గూగుల్‌ సెర్చ్‌లో కూడా ట్రెండింగ్‌లో నిలుస్తుంది. అందమైన హాట్‌ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్‌ చేస్తూ యూత్‌కి జోష్ అందిస్తుంది. ఇన్‌స్టా గ్రామ్‌లో ద్వారా షేర్‌ చేసిన ఆమెకు సంబంధించిన రీల్స్‌ ఇప్పటి వరకు చాలా సార్లు హాట్‌ టాపిక్‌గా మరిన సంగతి అందరికీ తెలిసిందే.. తాజాగా సోఫియా మరో సారి సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Add Zee News as a Preferred Source

గతంలో ఇన్‌ఫ్లుయెన్సర్ సోఫియా అన్సారీ గూగుల్‌ సెర్చ్‌లో మోస్ట్‌ ట్రెండింగ్‌ టాపిక్స్‌లో కూడా నిలిచారు. బోల్డ్‌ రీల్స్‌ షేర్‌ చేస్తూ.. ఇన్ స్టాగ్రామ్‌లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇప్పటికే సోఫియా చాలా వెబ్‌ సిరీస్‌లలో పని చేశారు. అందులో రవ్‌నీత్ సింగ్‌తో బిల్లోస్ టౌన్ వెబ్‌సిరీస్, రెండవది ఫేమ్ హౌస్, ఇలా చాలా వెబ్‌సిరీస్‌లో నటించారు. ప్రస్తుతం ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 13.4 మిలియన్ల  ఫాలోవర్లను కలిగి ఉంది. 

 
 
 
 
 

సోఫియా అన్సారీ తరచుగా  ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్‌ను పోస్ట్‌ చేస్తూ ఉంటుంది. గతంలో స్విమ్మింగ్ డ్రెస్‌లో రీల్స్‌, ఫోటోస్‌తో సోషల్ మీడియాలో రచ్చ చేసిన సంగతి తెలిసిందే. తరచుగా ఇలాంటి హాట్‌ ఫోటోస్‌ పోస్ట్ చేస్తూ వార్తల్లో నిలుస్తోంది. స్పైసీ ఫోటోలతో ట్రెండింగ్‌లో నిలుస్తోంది. ఇటీవలే షేర్‌ చేసిన ఓ రీల్ అందరినీ ఆకర్శిస్తోంది. ఇందులో బోల్డ్‌గా కనిపించడంతో అందరూ పడి పడి చూస్తున్నారు. అలాగే గతంలో ఓ యువకుడి సన్నిహింగా ఉండి రొమాన్స్‌ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అయిన సంగతి తెలిసిందే..

తాగా సోఫియా అన్సారీకి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతోంది. బాత్‌ రూమ్‌లో టవల్‌ కట్టుకుని రీల్స్‌ చేయడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అలాగే ఈ వీడియోలో సోఫియా ఏ మాత్రం లో దుస్తులు లేకుండా ఉండడం ఇప్పుడు చర్చనీయ అంశంగా మారింది. గతంలో కూడా ఇలాంటి వీడియోలనే సోషల్ మీడియాలో పోస్ట్‌ చేని హాట్‌ టాఫిక్‌గా మారింది. అయితే ఇటీవలే వైరల్‌ అవుతున్న రీల్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతోంది. 

Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్‌ అవుతారు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

 

About the Author

Dharmaraju Dhurishetty

జీ తెలుగు న్యూస్‌లో దురిశెట్టి ధర్మరాజు సబ్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనకి తెలుగు మీడియా రంగంలో దాదాపు నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ వివిధ అంశాలకు సంబంధించిన తాజా వార్తలను రాస్తారు. 

...Read More

Trending News