Students intimates in running bus video goes viral: కొంత మంది యువతీ, యువకులు రెచ్చిపోతున్నారు. బస్టాండ్, రైల్వేస్టేషన్, మెట్రోలు, పబ్లిక్ ప్రదేశాలలో రాసలీలలతో రెచ్చిపోతున్నారు. అసలు.. చుట్టుపక్కన ఎవరన్న ఉన్నారన్న ఇంగితం కూడా లేకుండా నీచంగా ప్రవర్తిస్తున్నారు. మొత్తంగా యువతీ, యువకులు రెచ్చిపోయి బైక్ ల మీద, కారులలో రొమాన్స్ లు చేసుకుంటున్నారు.
మరీ సినిమాల ప్రభావమో.. సోషల్ మీడియాల ఎఫెక్ట్ ఏంటో కానీ.. ఇటీవల చక్కగా చదువుకొవాల్సిన యువతీ, యువకులు స్కూల్ డేస్ లోనే రాసలీలల్లో మునిగిపోతున్నారు. ఈ నేపథ్యంలో బస్ లో లాస్ట్ సీటులో కూర్చుని యువతీ, యువకులు ముద్దులు పెట్టుకుంటూ, రొమాన్స్ కు దిగారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది.
ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో.. స్కూల్ రన్నింగ్ బస్ లో యువతీ, యువకులు రెచ్చిపోయారు. లాస్ట్ సీటులో కూర్చుని ముద్దులు పెట్టుకుంటూ, హగ్ లు చేసుకుంటున్నారు. ఇంగ్లీష్ సినిమాలు మించి పచ్చిగా రొమాన్స్ చేసుకుంటున్నారు. యువకుడు.. అమ్మాయి ప్రైవేటు పార్ట్స్ లను నొక్కుతూ రెచ్చిపోయాడు. మరీ ఆమె ఏ మాత్రం తగ్గకుండా.. కమాన్ కమాన్ అన్నట్లుగా అతడికి మరింత కోపారేట్ చేసింది.
వీళ్ల యవ్వారంను బైటి నుంచి ఒకరు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది కాస్త వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. పిల్లలు స్కూల్ లకు వెళ్తున్నా కూడా.. భయమేస్తుందని కొంత మంది తల్లిదండ్రులు కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు సమాజం అసలు ఏటు పోతుందని కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.









