Add Zee Business As A Preferred Source
App

Video Viral: ఇదెక్కడి పైత్యం భయ్యా.. ఏకంగా పోలీసుల ముందుకెళ్లి యువతి అలాంటి పని.!. నెట్టింట హల్ చల్ చేస్తున్న వీడియో.!.

Teen girl recording reels video: రాత్రిపూట గస్తీ కాస్తున్న పోలీసులు దగ్గరకు వెళ్లి యువతి రీల్స్ తో హల్ చల్ చేసింది. దీంతో అధికారులు ఆమె వంక సీరియస్ గా చూస్తు ఉండిపోయారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.

Video Viral: ఇదెక్కడి పైత్యం భయ్యా.. ఏకంగా పోలీసుల ముందుకెళ్లి యువతి అలాంటి పని.!. నెట్టింట హల్ చల్ చేస్తున్న వీడియో.!.
Image Credit: videoviralI(file)

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.