)
Teen girl kiss and hugs with old man video: సోషల్ మీడియాలో తరచుగా అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. కొన్ని వీడియోలు ఫన్నీగా ఉంటే, మరికొన్ని ఆశ్చర్యంకు గురిచేసేవిలా ఉంటాయి. ఇంకా కొన్ని వీడియోలు రొమాన్స్ ను పండించేవిగా ఉంటాయి. నెటిజన్లు కాస్త ఫన్నీగా, రొమాంటిక్ వీడియోలను ఎక్కువగా చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
Bruh?? pic.twitter.com/8G66PUVEgB
— rareindianclips (@rareindianclips) October 15, 2025
ఇటీవల కొంత మంది యువతీ, యువకులు మరీ ఘోరంగా ప్రవర్తిస్తున్నారు. అసలు వాళ్ల పనులు చూస్తుంటే అందరికి బిత్తరపోయేలా చేస్తుందని చెప్పుకొవచ్చు. మొత్తంగా కొంత మంది బస్టాండ్ లు, పబ్లిక్ ప్రదేశాలు, మెట్రోల్లొ తమ కామ వాంఛలను తీర్చుకుంటున్నారు.
అసలు చుట్టుపక్కల ఎవరైన ఉన్నారా..?.. అన్న కనీసం ఆలోచన లేకుండా ఘోరంగా ప్రవర్తిస్తున్నారు. వీరి వల్ల చుట్టుపక్కల వారు చాలా ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఒక టీనేజ్ అమ్మాయి సీక్రెట్ గా ముసలొడితే రొమాన్స్ కు దిగింది. అంతేకాకుండా.. గొడ చాటున ముద్దులు పెట్టుకుంటూ, హగ్ లు చేసుకుంటు పైశాచీకంగా ప్రవర్తించింది.
వీళ్ల యవ్వారం కొనసాగుతుండగా ఎవరో రావడంతో టెన్షన్ కు గురయ్యారు. అప్పటి వరకు ముద్దులు పెట్టుకుంటూ రెచ్చిపోయిన వాళ్లు కాస్త.. మూతులు తుడుచుకుంటూ అసలు ఏం జరగనట్లు వింతగా ప్రవర్తించారు. అయితే..అప్పటికే వీరి కామ క్రీడలు సీక్రెట్ గా వీడియోలో ఎవరో రికార్డు చేశారు. దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు .
ఈ క్రమంలో అది కాస్త వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. మరీ ఇంత దిగజారుడేంద్రా అంటూ ఫైర్ అవుతున్నారు. ముసలొడి కన్నా బుద్దుండక్కర్లేదా..?.. అంటూ ఏకీపారేస్తున్నారు. మొత్తంగా ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook