Teen Girl misbehaves with married man video: ఇటీవల ఆడ, మగ అని తేడా లేకుండా పబ్లిక్ గా పాడుపనులు చేస్తున్నారు. మొత్తంగా బస్టాండ్, రైల్వేస్టేషన్, మెట్రోలు, పబ్లిక్ ప్రదేశాలు అన్నతేడాలేకుండా రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారు.దీంతో చాలా మంది పబ్లిక్ మాత్రం యువత ప్రవర్తన పట్ల షాక్ కు గురౌతున్నారు. కొంత మంది అబ్బాయిలు మెట్రోలను అడ్డాగా చేసుకుని తమ కామక్రీడలను సాగిస్తున్నారు.
మరికొందరు బైక్ ల మీద వెళ్తు రొమాన్స్ చేస్తున్నారు. ఇంకొందరు సందుల్లో, గొందుల్లో నీచపుపనులు చేస్తున్నారు. మొత్తంగా కాళ్లు, చేతులు ఉన్న పశువుల్లా ప్రవర్తిస్తున్నారు. వీళ్లను పశువులతో పోల్చడం కూడా ఒకింత వాటి గౌరవానికి భంగం కల్గుతుందని కూడా కొంత మంది నెటిజన్లు అంటున్నారు.
Woman grabs a guy by the nuts and his wife loses it pic.twitter.com/WouWe1dDOh
— I Post Forbidden Videos (@WorldDarkWeb2) April 9, 2025
ఈ నేపథ్యంలో ఇటీవల బెంగళూరులో మెట్రోలో యువకుడు.. యువతి ఫ్రైవేటు పార్ట్ లను నొక్కుతూ నీచంగా ప్రవర్తించాడు.ఈ ఘటన సోషల్ మీడియాలో దుమారంగా మారిన విషయం తెలిసిందే. ఈ ఘటన మరువక ముందే మరో ఛెండాలం ప్రస్తుతం వైరల్గా మారింది. అయితే.. ఈ ఘటనలో అమ్మాయిలు నీచపు పనుల్ని చేసింది.
ఈ ఘటనలో దంపతులు షాపింగ్ కు వచ్చారు. మరీ అక్కడ తమ షాపింగ్ చేస్తున్నారు. ఇంతలో ఒక యువతి రెడ్ కలర్ టీ షర్ట్ వేసుకుని వెళ్తుంది. మరీ ఆమెకు ఇంతలో అంకుల్ ని చూసి మూడొచ్చిందో.. మరేంటో కానీ.. పక్కన ఆయన భార్య ఉందన్న విషయం కూడా మర్చిపోయింది. ఏకంగా ఆయన ప్రైవేటు పార్ట్ లను ఒక్కసారిగా గిల్లింది. దీంతో పాపం.. అంకుల్ ఈ పరిణామంతో షాక్ అయ్యాడు.
కానీ ఇదంతా గమనించిన ఆయన భార్య మాత్రం.. జెట్ స్పీడ్ లో రియాక్ట్ అయ్యింది. యువతిని లాగిపెట్టి మరీ చెంప ఛెళ్లు మన్పించింది. దీంతో అక్కడున్న వారంతా షాక్ కు గురయ్యారు . చాలా సేపు వరకు అసలు.. వాళ్లకు అక్కడ ఏంజరిగిందో తెలియలేదు.
మొత్తంగా అక్కడున్న సీసీ కెమెరాలో చూడగా.. యువతి చేసిన ఛెండాలం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు ఆ యువతిని తిట్టిన తిట్టు తిట్టకుండా.. పొట్టు పొట్టు తిడుతున్నారు.ఇదెక్కడ దిక్కుమాలిన సంస్కారం అంటూ నెటిజన్లు శివాలెత్తిపోతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









