Teen Girl Romance with her lover in delhi metro: ఇటీవల ఆడ, మగ అని తేడాలేకుండా కొంత మంది యువత రెచ్చిపోతున్నారు. చాలా మంది పబ్లిక్ గానే ముద్దులు పెట్టుకుంటూ, హగ్ లు చేసుకుంటూ రెచ్చిపోతున్నారు. ఇటీవల బెంగళూరు నమ్మా మెట్రోలో ఒక యువకుడు యువతి ప్రైవేటు పార్ట్ లను పబ్లిక్గా నొక్కుతున్న వీడియో నెట్టింట వైరల్గా మారిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై నెట్టింట దుమారం చెలరేగింది.
ఇది మరువక ముందే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. ఢిల్లీలో మెట్రో స్టేషన్ లో కొంత మంది యువతీ,యువకులు రొమాన్స్ చేసుకుంటున్న వీడియోలు వైరల్గా మారాయి. దీనిపై నెటిజన్లు మెట్రో అధికారులపై మండిపడుతున్నారు.అసలు.. సమాజం ఎటుపోతుందని మండిపడుతున్నారు. ఇలాంటి చర్యలను కట్టడి చేయాల్సిన బాధ్యత అందరిపైన ఉందని కూడా సోషల్ మీడియాలో పోస్ట్ లు చేస్తున్నారు.
Normal day in Delhi metro ? pic.twitter.com/geCoWyczHl
— Veronica (@editxposts) April 13, 2025
చాలా మంది యువతీ, యువకులు ఇటీవల ప్రేమ ముసుగులో అడ్డమైన పనులను చేస్తున్నారు. బైక్ ల మీద రాష్ డ్రైవింగ్ చేస్తు రొమాన్స్ చేసుకుంటున్నారు. మరికొందరు తమ ఇంట్లో వాళ్లకు తెలియకుండా లవర్ లతో అడ్డమైన తిరుగుళ్లు తిరుగుతున్నారు.ఈ క్రమంలో యువతీ, యువకులు తమ అవసరాలకు ప్రేమను ఒక పావుగా వాడుకుంటున్నారు.
అంతే కాకుండా.. తమ అవసరాలు తీరిపోయాక మాత్రంబ్రేకప్ లు అంటూ ముఖాలు చాటేసుకుంటున్నారు. ఇటీవల మెట్రోలు అసాంఘీక కార్యకలాపాలకు, అశ్లీల ఘటనలకు అడ్డాలుగా మారాయని నెట్టింట చాలా మంది తమ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కాలేజీ యువతీ,యువకులు రెచ్చిపోయి నీచంగా ప్రవర్తిస్తున్నారు.ఈ క్రమంలో ప్రస్తుతం ఘటన వార్తలలో నిలిచింది.
తాజాగా.. ఘటనలో ఢిల్లీ మెట్రోలో ఇద్దరు లవర్స్ ముద్దులు పెట్టుకుంటూ, గాఢంగా హగ్ లు చేసుకుంటున్నారు. మరో చోట ప్లాన్ ఫామ్ మీద చుట్టుపక్కల ఎవరైన ఉన్నారా అన్న సోయి కూడా లేకుండా రొమాన్స్ చేసుకుంటున్నారు.ఈ వీడియోలపై ప్రస్తుతం నెట్టింట దుమారం చెలరేగింది. దీనిపై చర్యలు తీసుకొవాలని నెటిజన్లు పోలీసుల్ని కోరుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









