Lovers Romance on scooty video: ఇటీవల కాలంలో యువత మరీ ఛెండాలంగా తయారయ్యారు. బస్టాండ్, రైల్వేస్టేషన్, మెట్రోలు ప్రతి చోట కూడా తమ రొమాన్స్ లకు అడ్డగా మార్చుకున్నారు.కొంత మంది పబ్లిక్ గా కూడా రొమాన్స్ చేసుకుంటూ అడ్డంగా పాడు పనులుచేస్తున్నారు. స్కూల్ కు వెళ్లి చక్కగా చదువుకు కొవాల్సిన వయసులో కామక్రీడల్లో బిజీగా మారిపోతున్నారు. ఇంట్లో స్కూళ్లకు వెళ్తున్నామని చెప్పి.. ప్రియుడితో బైక్ ల మీద, కార్లలో అడ్డమైన తిరుగుళ్లు తిరుగుతున్నారు.
మొత్తంగా ఇటీవల యువత మాత్రం ఒక రేంజ్ లో బరితెగించి ప్రవర్తిస్తున్నారని చెప్పుకొవచ్చు. ఈ క్రమంలో ప్రస్తుతం యువత ప్రేమను తమ అవసరాల కోసం వాడుకుంటున్నారు. అవసరం ఉన్నంతవరకు ప్రేమగా నటిస్తున్నారు. తీరా అవసరం తీరిపోయాక మాత్రం.. బ్రేకప్ లు చెప్తుకుంటున్నారు. పవిత్రమైన ప్రేమ ముసుగులో అడ్డమైన పనులన్ని చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం ఒక వీడియో నెట్టింట తెగ వైరల్గా మారింది. యువత ఒకప్పుడు పార్క్ లు, ఓయోలు, సీక్రెట్ ప్రదేశాల్లో వెళ్లి రొమాన్స్ చేసుకునే వారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారినట్లుంది.
आज कल प्यार के नाम पर कैसे खुलेआम हवस का खेल हो रहा है ? pic.twitter.com/IlElZEQHA7
— ROHIT SINGH (@desHi__chora) April 6, 2025
ఎక్కడ పడితే.. అక్కడే తమకు మూడ్ వస్తే చాలన్నట్లు ప్రవర్తిస్తున్నారు. కనీసం రోడ్డుపైన వెళ్తున్న వారు ఏదైన అనుకుంటారా అని కూడా కొంచెం కూడా ఆలోచించడం లేదు. ఈ క్రమంలో ప్రస్తుతం ఒక వీడియో నెట్టింట తెగ వైరల్గా మారింది. ఇద్దరు ప్రేమజంట స్కూటీ మీద రోడ్డుకు చెట్ల కింద ఆగారు. ఆ చుట్టుపక్కల కూడా కొంత మంది యువతీయువకులు ఉన్నారు.మరీ అది లవర్స్ కు, వారి రొమాన్స్ కు అడ్డాగా ఉందో మరేంటో కానీ.. వాళ్లంతా అక్కడ పబ్లిక్ గా రొమాన్స్ చేసుకుంటూ రెచ్చిపోతున్నారు.
అమ్మాయి స్కూటీ మీద కూర్చుని, అబ్బాయిని గట్టిగా హగ్ చేసుకుంది. అతను కూడా .. ఆమెను ఏ మాత్రం తగ్గెదెలా అన్న విధంగా గట్టిగా హత్తుకుని.. రాసలీలల్లో మునిగిపోయాడు. అక్కడున్న వారు.. కూడా కొంత మంది రాసలీలల్లో బిజీగా ఉన్నారు. మొత్తంగా వీరి యవ్వారంను కొంత మంది వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ప్రస్తుతం ఇది కాస్త వైరల్గా మారింది.దీన్ని చూసిన నెటిజన్ లు షాక్ అవుతున్నారు. పబ్లిక్ గా ఈ పాడుపనులు ఏంటని కూడా మండిపడుతున్నారు. మరికొందరు కొంచెం కూడా విలువలు లేవా.. అంటూ వీరిని తిట్టిపోస్తున్నారు. ఇంకొందరు మాత్రం.. మీరు నోరులేనీ జీవాలు సేమ్ టూ సేమ్.. అంటూ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









