Add Zee Business As A Preferred Source
App

King Cobras Video Watch: వామ్మో.. ఒకే చోట మూడు కింగ్ కోబ్రాలు.. ఏం చేస్తున్నాయో వీడియో చూడండి..

King Cobras Video Watch Here: మూడు పాములు ఒకే చోట నిలబడి వాటి పడగలను విప్పి ఒక డబ్బా పై దాడి చేస్తున్న ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో అత్యంత ప్రమాదకరమైన మూడు పాములు పడగవిప్పి ఉండడం మీరు చూడొచ్చు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.

King Cobras Video Watch: వామ్మో.. ఒకే చోట మూడు కింగ్ కోబ్రాలు.. ఏం చేస్తున్నాయో వీడియో చూడండి..
Image Credit: Souce: Zee Telugu News

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..

Read More