Add Zee Business As A Preferred Source
App

Tiger Attack Video: వామ్మో.. అడవిలో టూరిస్టును మెరుపు వేగంతో లాక్కెళ్లిన పెద్దపులి.. ఓళ్లుగగుర్పొడిచే వీడియో..

Tiger attacks on Tourist Video: దట్టమైన అడవిలో టూరిస్టు ఒక్కసారిగా చెట్ల మధ్యలో నిలబడి సెల్ఫీ వీడియో తీసుకుంటున్నారు. ఇంతలో పెద్దపులి చెట్ట మాటు నుంచి ఒక్కసారిగా దాడి చేసింది. ఈ వీడియో వైరల్గా మారింది.

Tiger Attack Video: వామ్మో.. అడవిలో టూరిస్టును మెరుపు వేగంతో లాక్కెళ్లిన పెద్దపులి.. ఓళ్లుగగుర్పొడిచే వీడియో..
Image Credit: videoviralI(file)

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

Read More