Two Snakes Video: వామ్మో.. రెండు ఎలుకల్ని ఒకేసారి గుటుక్కున మింగేస్తున్న రెండు తలల పాము.. వీడియో వైరల్..

Snake viral Video: రెండు తలల పాము రెండు ఎలుకల్ని అమాంతం మింగేసింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ హల్ చల్ చేస్తుంది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.

Written by - Inamdar Paresh | Last Updated : Mar 1, 2025, 05:43 PM IST
  • ఎలుకల్ని మింగేస్తున్న రెండు తలల పాము..
  • షాక్ అవుతున్న నెటిజన్లు..
Two Snakes Video: వామ్మో.. రెండు ఎలుకల్ని ఒకేసారి గుటుక్కున మింగేస్తున్న రెండు తలల పాము.. వీడియో వైరల్..

Two headed Snake Eating Two mice video: పాముల వీడియోలకు సోషల్ మీడియాలో ఏ మాత్రం కొదువలేదని  చెప్పుకొవచ్చు. ప్రతిరోజు కొత్త పాముల వీడియోలు తెగ పుట్టుకొస్తున్నాయి. నెటిజన్ లు సైతం పాముల వీడియోలు చూసేందుకు తెగ ఆసక్తి కనబరుస్తున్నారు. మొత్తంగా పాముల వీడియోలకు ఒక రేంజ్ లో డిమాండ్ ఏర్పడిందని చెప్పుకొవచ్చు. చాలా మంది పాముల్ని చూడగానే భయంతో ఆమడ దూరంపారిపోతారు.

Add Zee News as a Preferred Source

మరికొందరు అసలు.. పాముల పేర్లు ఎత్తేందుకు కూడా సాహాసం చేయరు. ఇక మరికొందరు దీనికి పూర్తిగా భిన్నంగా ఉంటారు. పాములు ఎప్పుడైన కాటు వేస్తే దాని మీద వారి ప్రతాపం చూపిస్తారు. పాములను కొరికి, చంపేస్తుంటారు.ఈ నేపథ్యంలో పాములు ఎక్కువగా ఎలుకలు ఉన్న ప్రదేశంలో ఉంటాయి.

 

పాములు ఎలుకల్ని ఎంతో ఇష్టంతో తినేస్తుంటాయి. పాములు మన ఇళ్లలో సజ్జల మీద , వాహానాల్లో, బూట్లలో, బెడ్ షీట్ లలో, బట్టలలో కూడా దూరి దాక్కుంటాయి. అయితే.. చాలా మంది పాములు కన్పిస్తే వెంటనే స్నేక్ సొసైటీ వాళ్లకు సమాచారం ఇస్తారు. ఈ క్రమంలో ప్రస్తుతం రెండు తలల పాములు చాలా అరుదుగా కన్పిస్తుంటాయి. ఇక్కడ ఒక రెండు తలల పాము సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తుంది.

Read more: Viral Video: కుంభమేళలో అద్భుతం.. మహిళ పుణ్య స్నానం చేస్తుండగా వచ్చిన భారీ సర్పం.. వీడియో వైరల్..

రెండు తలల పాము.. రెండు ఎలుకల్ని ఒకేసారి తింటూ... రచ్చ చేస్తుంది.  మరీ ఆ పామును పెంచుకుంటున్నారో.. మరేంటో కానీ.. రెండు ఎలుకల్ని మాత్రం ఆమాంతం ఆ పాము ఒకేసారి తన రెండు తలలతో మింగేస్తుంది.ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. దీన్న చూసిన నెటిజన్ లు షాక్ అవుతున్నారు. మరికొందరు నెటిజన్లు  ఈ వీడియో చూసి ఖంగు తింటున్నారు. మొత్తంగా రెండు తలల పాము సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.
 

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News