Snake Viral Video: రెండు కోబ్రాల భీకర పోరాటం.. పంతం నీదా నాదా.. సై.. అంటూ గొడవకు దిగిన సర్పాలు.. వీడియో వైరల్..

Cobras Fighting video: రెండు కోబ్రాలు ఒక్కసారిగా ఎదురెదురు పడ్డాయి. అప్పటికే అవి పడగ విప్పి మరీ రెచ్చిపోయాయి. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట దుమ్మురేపుతుంది.  

Written by - Inamdar Paresh | Last Updated : Feb 28, 2025, 02:07 PM IST
  • కింగ్ కోబ్రాల ఫైటింగ్..
  • షాక్ అవుతున్న నెటిజన్లు..
Snake Viral Video: రెండు కోబ్రాల భీకర పోరాటం.. పంతం నీదా నాదా.. సై.. అంటూ గొడవకు దిగిన సర్పాలు.. వీడియో వైరల్..

Two king cobras fight each other in agriculture field video: సాధారణంగా పాములు పంట పొలాల్లో, నదులు, అడవుల్లో ఎక్కువగా ఉంటాయి. ఎలుకలు ఎక్కువగా సంచారం చేసే చోట కూడా పాములు కన్పిస్తుంటాయి. పాములు కొన్నిసార్లు మన ఇళ్లలోని సజ్జల మీద, బూట్లలో, వాహానాల్లో కూడా దూరి దాక్కుంటాయి. పాములు కన్పించగానే.. చాలా మంది స్నేక్ సొసైటీ వాళ్లకు సమాచారం ఇస్తారు. కానీ మరికొందరు పాముల్ని పట్టుకుని వింతగా ప్రవర్తిస్తుంటారు. వాటి మీద తమ శాడిజం చూపిస్తుంటారు. పాముల వీడియోలు తరచుగా నెట్టింట వైరల్ అవుతుంటాయి.

Add Zee News as a Preferred Source

 

నెటిజన్లు సైతం పాముల వీడియోలు ఎక్కువగా చూస్తుంటారు. అయితే.. పాములు చాలా అరుదుగా ఒకదానికి మరోకటి ఎదురెదురు పడతాయి. ఈ క్రమంలో బలహీనంగా ఉన్న పాములు వెంటనే దాడులు చేసి చంపేస్తుంటారు. కొన్నిసార్లు ఒక పాము మరోకపామును వేటాడి తినేస్తుంటుంది. ఈ నేపథ్యంలో రెండు పాములు పొలంలో ఒకదానికొకటి ఎదురు పడ్డాయి. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

రెండు కోబ్రాలు ఒకదానికి మరోకటి ఎదురు పడ్డాయి. దీంతో అవి మొదట కోపంగా నువ్వేంత అంటే.. నువ్వేంత అన్న విధంగా ఒకదానికి మరోకటి చూసుకున్నాయి.  ఒక్కసారిగా పాములు రెండు భీకరంగా తలపడ్డాయి. ఈ క్రమంలో పాములు రెండు చుట్టుకొని అక్కడ బీభత్సం క్రియేట్ చేశాయి. ఒక దాని నోటిని మరో పాము జడిసి పట్టేసుకుంది.దీంతో రెండు పాములు కొన్ని సెకన్ ల పాటు పోరాటం చేశాయి.

Read more: Viral Video: బ్రహ్మోత్సవాల్లో పూజారీ బ్రేక్‌ డ్యాన్స్‌.. ప్రభుదేవా కూడా పనికిరాడేమో? వీడియో ఇదే

ఇంతలో ఒక పాము మాత్రం.. వెంటనే మరోపాము నుంచి తప్పించుకుని అక్కడి నుంచి పారిపోయింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. వామ్మో.. సీన్ ఏంటీ భయ్యా.. ఇలా ఉందని మరికొందరు కళ్లు తేలేస్తున్నారు. మొత్తానికి ఈ పాముల ఫైటింగ్ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News