Add Zee Business As A Preferred Source
App

Snakes Romance Video: ఫీలింగ్స్ మీకేనా.. మాకు ఉంటాయి.!. లిప్ లాక్ చేసుకుంటున్న రెండు పాములు. . అరుదైన వీడియో..

Snake Romance Video:  రెండు పాములు ఒకదానికి ఎదురుగా మరోకటి వచ్చి లిప్ లాక్ చేసుకుంటున్నాయి. ఈ అరుదైన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. దీన్నిచూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఇదెక్కడి రచ్చరా అంటూ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.

Snakes Romance Video: ఫీలింగ్స్ మీకేనా.. మాకు ఉంటాయి.!. లిప్ లాక్ చేసుకుంటున్న రెండు పాములు. . అరుదైన వీడియో..
Image Credit: snakevideo(file)

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

Read More