Add Zee Business As A Preferred Source
App

Venomous Two King Cobras Video: రోడ్డుపై రెండు కింగ్ కోబ్రాలు.. అరుదైన దృశ్యాలు మీరు చూడాల్సిందే..

Venomous Two King Cobras Video Watch: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒకే చోట రెండు ప్రమాదకరమైన కింగ్ కోబ్రాలు ఒకదానికొకటి ఎదురెదురుగా ఉన్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోను చూసిన చాలా మంది సోషల్ మీడియా వినియోగదారులు ఆశ్చర్యానికి గురవుతున్నారు.

Venomous Two King Cobras Video: రోడ్డుపై రెండు కింగ్ కోబ్రాలు.. అరుదైన దృశ్యాలు మీరు చూడాల్సిందే..
Image Credit: Souce: Zee Telugu News

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..

Read More