Mumbai train horror Video: ఓర్నాయనో.. స్పెషల్ ట్రైన్ లో రక్తాలు కారేలా కొట్టుకున్న మహిళలు.. షాకింగ్ వీడియో..

Womens fight in speeding train Video: వేగంగా వెళ్తున్న లోకల్ రైలులో మహిళలు గొడవలకు దిగారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు.  

Written by - Inamdar Paresh | Last Updated : Jun 21, 2025, 02:01 PM IST
  • ముంబై ట్రైన్ లో కొట్టుకున్న మహిళలు..
  • వైరల్ గా మారిన వీడియో..
Mumbai train horror Video: ఓర్నాయనో.. స్పెషల్ ట్రైన్ లో రక్తాలు కారేలా కొట్టుకున్న మహిళలు.. షాకింగ్ వీడియో..

Womens passengers fighting each other in Mumbai train video: ప్రస్తుతం మనదేశంలో జనాభా విపరీతంగా పెరిగిపోతుంది. ఈ క్రమంలో .. బస్సులు, రైళ్లు, విమానాలు కూడా ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నారు. ఇక లోకల్ ట్రైన్ లు , మెట్రోల గురించి ప్రత్యేకంగా చెప్పుకొవాల్సిన పనిలేదు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ముంబై ట్రైన్ లలో రద్దీగా ఒక రెంజ్ లో ఉంటుదన్న విషయం తెలిసిందే. కొన్నిసార్లు కనీసం కాలు పెట్టడానికి సైతం జాగ ఉండదు.

Add Zee News as a Preferred Source

ఇక మహిళలకు ప్రత్యేకంగా రైళ్లు ఉన్న కూడా దానిలో కూడా అదే సిట్యూవేషన్. ఈక్రమంలో ప్రస్తుతం ముంబైలోని లోకల్ ట్రైన్ లో జరిగిన ఘటన ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. ముంబై మహిళల ప్రత్యేక రైలులో భారీగా రద్దీ నెలకొంది.

 

ఇంతలో ఒక మహిళ రైలులోకి ఎక్కింది. లోపల ఉన్న మహిళ మాత్రం ఆమెకు లోనికి వెళ్లేందుకు స్థలం ఇవ్వలేదు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అది  కాస్త జుట్లు పట్టుకుని కొట్టుకొవడం వరకు కూడా వెళ్లింది. వారిద్దరు కూడా ఒకరిమీద మరోకరు పంచ్ లతో విరుచుకుపడ్డారు.తమ పదునైన గోర్లతో ఒకరి ముఖానికి మరోకరు రక్కుకున్నారు.

Read more: Lovers Romance Video: మాంచీ స్వింగ్ మీద టెకీ లవర్స్.. వాటర్ పైపుల వెనకాల వచ్చి రాసలీలలు.. వీడియో వైరల్..

దీంతో ఒక మహిళకు ముఖం అంతా గోర్లు గీసుకుని పోవడంతో ఆమెకు ముఖం రక్తంతో నిండిపోయింది. అక్కడున్న వారు వీరి గొడవల్ని ఆపేందుకు ప్రయత్నించిన కూడా ఎవరు తగ్గడంలేదు. మొత్తంగా ఈ వీడియోను అక్కడున్న వారు తీసి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది కాస్త ప్రస్తుతం వైరల్గా మారింది.

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook 

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News