Add Zee Business As A Preferred Source
App

Viral Video: అయ్యబాబోయ్‌ ఎద్దు కూడా స్కూటీ నడుపుతోందే..? సీసీ టీవీ ఫూటేజ్‌ చూస్తే మీరే నోరెళ్లబెడతారు..

Bull Scooty Viral Video: సోషల్‌ మీడియాలో కొన్ని రకాల జంతువులు, పాముల వీడియోలు ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి. ఎక్కువ మంది ఆసక్తికరంగా వీక్షిస్తారు. అయితే ఓ ఎద్దు ఏకంగా స్కూటర్ నడిపిన వీడియో తాజాగా వైరల్ అవుతుంది. ఆ వీడియో మీరూ చూసేయండి.. 
Viral Video: అయ్యబాబోయ్‌ ఎద్దు కూడా స్కూటీ నడుపుతోందే..? సీసీ టీవీ ఫూటేజ్‌ చూస్తే మీరే నోరెళ్లబెడతారు..
Image Credit: Bull Scooty Viral Video

About the Author

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.