Add Zee Business As A Preferred Source
App

Giant Anaconda Video: అనకొండను పిల్లోడిలాగా ఎత్తుకున్న అంకుల్.. వీడియో చూస్తే ఆశ్చర్యపోతారు!

Giant Anaconda Snake Video: ప్రస్తుతం గోధుమ రంగులో కూడిన ఓ అనకొండ పాములు పరిశోధకుడు భుజాలపై ఎత్తుకొని బయటికి తీసుకొస్తున్న దృశ్యాలు వైరల్ గా మారాయి. ఈ వీడియోలో అత్యంత ప్రమాదకరమైన 50 కేజీలకు పైగా అనకొండ పామును చూడొచ్చు.

Giant Anaconda Video: అనకొండను పిల్లోడిలాగా ఎత్తుకున్న అంకుల్.. వీడియో చూస్తే ఆశ్చర్యపోతారు!
Image Credit: Souce: Zee Telugu NewsSource: Bureau

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..

Read More