Add Zee Business As A Preferred Source
App

Drum Gift In Wedding Video: ఓర్నీ.. ఏంట్రా ఇది.. పెళ్లిలో కొత్త జంటకు గిఫ్ట్‌గా బ్లూ డ్రమ్.. నెట్టింట నవ్వులు తెప్పిస్తున్న వీడియో..

Uttar Pradesh news: పెళ్లిలో కొత్త జంటకు వాళ్ల స్నేహితులు గిఫ్ట్ గా బ్లూ కలర్ డ్రమ్ ను ఇచ్చారు. ఇది చూసి అక్కడున్న వారంత ఒక నిముషం బిత్తర పోయారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
Drum Gift In Wedding Video: ఓర్నీ.. ఏంట్రా ఇది.. పెళ్లిలో కొత్త జంటకు గిఫ్ట్‌గా బ్లూ డ్రమ్.. నెట్టింట నవ్వులు తెప్పిస్తున్న వీడియో..
Image Credit: viralvideo(file)

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.