)
Venomous Baby King Cobra Video: అన్ని నాకు పాములు గుడ్ల నుంచే పునరుత్పత్తి చేస్తాయి. పరిశోధనల ప్రకారం నాగుపాము ఒకేసారి పది నుంచి ఏకంగా 30 గుడ్లను పెట్టగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటుందట. అన్ని కింగ్ కోబ్రాలు గుడ్లు పెట్టిన తర్వాత వాటికి రక్షణగా ఎవరికీ తెలియని ప్రదేశాల్లో గుడ్లను తీసుకెళ్లి ఉంచుతాయట. గుడ్ల నుంచి పిల్లలు బయటకు రావడానికి దాదాపు 60 నుంచి 80 రోజుల. సమయం పడుతుంది. అప్పుడే గుడ్ల నుంచి వచ్చిన పిల్లలు దాదాపు 20 నుంచి 30 సెంటీమీటర్ల వరకు పొడవును కలిగి ఉంటాయని కొంతమంది పరిశోధకులు తెలుపుతున్నారు. అప్పటికి నాగుపాము పిల్లలకు ఎలాంటి విష గ్రంథాలు అభివృద్ధి కావని.. పుట్టిన మొదటినుంచి విషయాన్ని కలిగి ఉండమని పరిశోధనాల్లో తేలింది.
కింగ్ కోబ్రా పిల్లలకు విషం అభివృద్ధి చెందేందుకు చాలా సమయం పడుతూ ఉంటుంది. ఇవి పుట్టిన మొదటి రోజు అంతగా విషయాన్ని కలిగి ఉండవని పరిశోధకులు తెలుపుతున్నారు. అయితే నాగు పాములు వాటి పిల్లలకు జన్మనిచ్చిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోతాయట. దీంతో అప్పటి నుంచి పిల్లలు స్వాతంత్రంగా జీవిస్తాయని సమాచారం. అంతేకాకుండా వాటంతకవి వేటాడడంతో పాటు ప్రమాదాల నుంచి బయటపడడం కూడా నేర్చుకుంటాయట. ముఖ్యంగా ఇవి వేట నేర్చుకునే తొలినాళ్లలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటాయని సమాచారం. కానీ వేట నేర్చుకున్న తర్వాత వీటిని మించిన పాములు ప్రపంచంలోనే ఉండవు.
అప్పుడే జన్మించిన కింగ్ కోబ్రా పిల్లలు చూడడానికి చాలా సన్నగా తెలుగు రంగులో ఉంటాయి. ఇవి ఎంతో ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటాయి. తాజాగా కింగ్ కోబ్రా పిల్లలకు సంబంధించిన ఓ వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియోలో మీరు ఆరుదైన కింగ్ కోబ్రా పిల్లలను చూడొచ్చు.. వీడియోకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. ఈ వీడియోలో అప్పుడే గుడ్డు నుంచి బయటికి వచ్చిన నాగుపాము చూడవచ్చు. అంతేకాకుండా అది డబ్బాలో నుంచి బయటపడటం, దానిని ఓ వ్యక్తి పట్టుకుంటే బుసలు కొట్టడం కూడా గమనించవచ్చు. సాధారణంగా అప్పుడే జన్మించిన పాములు కొన్ని గంటల తర్వాత కళ్లను తెరుచుకుంటాయి. అయితే ఈ వీడియోలో ఉన్న పాము జన్మించి కొన్ని రోజులు అవ్వడం తో నోట్లో నుంచి కూరలు బయటకు తీయడం, దాన్ని పట్టుకో పోతే ఆగ్రహం వ్యక్తం చేయడం వంటి దృశ్యాలను చూడొచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook