Add Zee Business As A Preferred Source
App

Cobra Bite Video: వామ్మో జస్ట్ మిస్.. అర నిమిషం లేటైన ఆ నాగుపాము కాటేసి ఉండేది.. వీడియో..

Cobra Bite Video Watch: ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రముఖ స్నేక్ క్యాచర్ అత్యంత ప్రమాదకరమైన భారీ నాగుపామును అడవిలో వదిలిపెడుతున్న దృశ్యాలు అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఈ వీడియోలో వదిలిపెట్టిన పాము స్నేక్ క్యాచర్‌పై దాడి చేసేందుకు ప్రయత్నించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి..

Cobra Bite Video: వామ్మో జస్ట్ మిస్.. అర నిమిషం లేటైన ఆ నాగుపాము కాటేసి ఉండేది.. వీడియో..
Image Credit: Souce: Zee Telugu News

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..