Add Zee Business As A Preferred Source
App

Cobra Playing Video: అద్భుతం.. గుడిపై పడగవిప్పి ఆడుతున్న నాగుపాము.. అరుదైన వీడియో ఇదే..

Cobra Playing Open Hood Video: నాగుపాముకు సంబంధించిన ఓ అద్భుతమైన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో అరుదైన నాగుపాము గుడిపై పడగవిప్పి ఆడుతున్న దృశ్యాలు చూడవచ్చు. ఈ వీడియోకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Cobra Playing Video: అద్భుతం.. గుడిపై పడగవిప్పి ఆడుతున్న నాగుపాము.. అరుదైన వీడియో ఇదే..
Image Credit: Souce: Zee Telugu News

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..

Read More