)
Venomous King Cobra Video Latest Video Viral: తరచుగా సామాజిక మాధ్యమాలలో వింత వింత వీడియోలు కనిపిస్తూ ఉంటాయి. వీటికి సంబంధించిన వీడియోలను చాలా మంది ఎంతో ఆసక్తిగా చూస్తూ ఉంటారు. ముఖ్యంగా కొంతమంది సోషల్ మీడియాల్లో కనిపిస్తున్న ఇండియన్ కింగ్ కోబ్రాలకు సంబంధించిన వీడియోలను షేర్ చేస్తున్నారు. తాజాగా కూడా ఇలాంటి ఓ వీడియో నెట్టింట్లో తెగ చక్కెర్లు కొడుతోంది. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
యూట్యూబ్ షార్ట్ వీడియోల్లో అప్పుడప్పుడు ఎక్కువగా పాముల వీడియోలు కనిపిస్తూ ఉంటాయి. తాజగా కూడా ఓ వీడియో విపరీతంగా వైరల్ అవుతూ వస్తోంది. ప్రముఖ స్నేక్ క్యాచర్ అక్బర్ అజీజ్ తన వృత్తిగా భాగంగా ఓ అత్యంత ప్రమాదకరమైన నాగుపాము రక్షిస్తున్న దృశ్యాలు చూడొచ్చు. అతను ఎంతో ప్రశాంతంగా అత్యతం ప్రమాదకరమైన ఆ నాగుపాము తోక భాగం పట్టుకుని కనిపించడం మీరు గమనించవచ్చు.
స్నేక్ క్యాచర్ అక్బర్ అజీజ్ ఎంతో సింపుల్‌గా పట్టుకుని తన రెండవ చేతిలో ఉన్న స్నేక్ స్టిక్‌తో పామును అటు ఇటు అనడం కూడా మీరు గమనించవచ్చు. చివరిగా ఆ పాము తన నోట్లో నుంచి బయటికి పాత బట్టలను బయటికి కక్కడం మీరు చూడొచ్చు. ఇలా ఆహారం అనుకుని మింగిన ఆ దుస్తువులను బయటికి వదలడం మీరు గమనించవచ్చు. ఆ స్నేక్ క్యాచర్ పట్టుకున్న ఆ పామును ఎంతో సులభంగా బంధించారు.
ఈ నాగుపాముకు సంబంధించిన వీడియోను అక్బర్ అజీజ్ స్నేక్ క్యాచర్' (Akbar Aziz Snake Catcher అనే యూట్యూబ్ ఛానెల్ నుంచి పోస్ట్ చేశారు. ఇప్పటి వరకు ఈ వీడియోను కొన్ని లక్షల మందికిపై సోషల్ మీడియా వినియోగదారులు వీక్షించిన్నట్లు తెలుస్తోంది. కేవలం 16 సెకన్ల నిడివిగల ఈ వీడియోను చూసిన చాలా మంది షాక్ అవుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి