Rare Nagamani Video Watch Here: సామాజిక మాధ్యమాల్లో తరచుగా సంచలనం సృష్టించే వీడియోలు వైరల్ అవుతూనే ఉంటాయి. చాలామంది నేటిజన్స్ ఇలాంటి వీడియోలు చూసి ఆశ్చర్యానికి గురవుతూ ఉంటారు. తాజాగా ఇలాంటి కోవాకు చెందిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో వైరల్ అవుతూ వస్తుంది. ఈ వీడియో పోస్ట్ చేసి ఎన్నో సంవత్సరాల అయినప్పటికీ.. ఇప్పుడు మంచి ప్రజాతరణ పొందుతోంది. ఇంతకీ ఈ వీడియోలో ఏముంది? వీడియో ఇంతలా వైరల్ అవ్వడానికి గల కారణాలేంటి? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
రెండు నిమిషాల కంటే తక్కువగా నిడివి గల వీడియో ఇప్పుడు ఒకటి సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతుంది. ఈ వీడియోలో అత్యంత ప్రమాదకరమైన ఓ నాగుపాము మిల మిల మెరుస్తూ కనిపిస్తోంది. అంతేకాకుండా ఇందులో చాలా ఆగ్రహంగా ఉన్నట్టు కనిపిస్తుంది. అయితే ఈ పాము మెరవడానికి ప్రధాన కారణం దాని దగ్గర ఉన్న అరుదైన నాగమణి మాత్రమే.. ఈ నాగమణికి రక్షణగాని ఆ పాము ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే వీడియో కింద క్యాప్షన్‌గా కూడా ఇదే రాసుకోచ్చారు. నాగమణికి రక్షణగా నాగుపాము ఉందని క్యాప్షన్ చెబుతోంది.
సాధారణంగా కొన్ని అరుదైన నాగుపాము జాతికి సంబంధించిన పాములు నాగమణిని కలిగి ఉంటాయి. ఇవి ఉన్న పాములు మాత్రమే చీకట్లో చాలా ప్రకాశవంతంగా కనిపిస్తూ ఉంటాయి. అంతేకాకుండా కొన్ని పాముల దగ్గర నుంచి ఎంతో శక్తివంతమైన కాంతి కూడా బయటికి కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా పాము తలపై భాగంలో నాగమణిలు పెరుగుతూ ఉంటాయి. కాబట్టి ఎక్కువగా చీకట్లో పాము తలనే విలమిల మెరుస్తూ ఉండడం చూడొచ్చు.
Read More: Orgninal Snake Dimond Video: నాగుపాము తలకు అరుదైన నాగరత్నం.. వీడియో చూసి ఆశ్చర్యపోతున్న జనాలు..
గతంలో కూడా ఇలా నాగమణికి సంబంధించిన వీడియోలు ఎన్నో వైరల్ అయ్యాయి. వీటిని చూసిన చాలామంది సోషల్ మీడియా వినియోగదారులు ఆశ్చర్యానికి గురయ్యారు. కానీ ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోలో మాత్రం నాగమణి చాలా ప్రకాశవంతంగా కనిపించడం ఆశ్చర్యమేస్తోంది. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియోను Social media wirally by AS vlogs అనే యూట్యూబ్ ఛానల్ నుంచి పోస్ట్ చేశారు. ఇప్పటివరకు ఈ వీడియోను కొన్ని వేల మందికి పైగా సోషల్ మీడియా వినియోగదారులు చూశారు.
Read More: Orgninal Snake Dimond Video: నాగుపాము తలకు అరుదైన నాగరత్నం.. వీడియో చూసి ఆశ్చర్యపోతున్న జనాలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









