Add Zee Business As A Preferred Source
App

Three Cobras Video Watch: వామ్మో.. ఒకే గూడులో మూడు కింగ్ కోబ్రాల భీకర యుద్ధం.. వీడియో ఇదే..

Three Venomous Cobras Video Watch Here: ఓ గూటిలో అత్యంత ప్రమాదకరమైన మూడు కింగ్ కోబ్రా పాములు ఒకదానికొకటి దాడికి దిగిన దృశ్యాలు ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఈ వీడియోలో అతి ప్రమాదకరమైన మూడు నాగుపాములు చూడొచ్చు. ఈ వీడియోకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Three Cobras Video Watch: వామ్మో.. ఒకే గూడులో మూడు కింగ్ కోబ్రాల భీకర యుద్ధం.. వీడియో ఇదే..
Image Credit: Souce: Zee Telugu NewsSource: Bureau

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..

Read More